18 Viewsశ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో నిర్వహించిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్ INTUC జిల్లా అధ్యక్షుడు […]
ప్రాంతీయం
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం నినాదంతో గత మూడు రోజులుగా ధర్నా కార్యక్రమం
17 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల: ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం నినాదంతో గత మూడు రోజులుగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా స్థలానికి వెళ్లి వారికి మద్దతు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, గరిష్ట వేతనంతో వారు […]
ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్..
151 Viewsఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్. మర్కుక్ అక్టోబర్ 13, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండలం పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆలయ దొంగతనాల కేసులను ఛేదించిన మార్కుక్ పోలీసులు. సంవర్ధమైన దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడమైనది.పట్టుబడిన నిందితుల వివరాలు:1. నర్సాగల్ల నాగరాజు (వయస్సు: 31 సంవత్సరాలు, తండ్రి: శంకరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).2. […]
ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్
65 Viewsఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్ మర్కుక్, అక్టోబర్ 13, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండలం పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆలయ దొంగతనాల కేసులను ఛేదించిన మార్కుక్ పోలీసులు. సంవర్ధమైన దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడమైనది.పట్టుబడిన నిందితుల వివరాలు:1. నర్సాగల్ల నాగరాజు (వయస్సు: 31 సంవత్సరాలు, తండ్రి: శంకరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).2. […]
32 వ డివిజన్ లో భక్తుల సౌకర్యార్థం నూతన రెస్ట్ హాల్ షెడ్ ప్రారంభం
27 Views*32 వ డివిజన్ లో భక్తుల సౌకర్యార్థం నూతన రెస్ట్ హాల్ షెడ్ ప్రారంభం:* తెలుగు న్యూస్ మంచిర్యాల: *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్లో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన రెస్ట్ హాల్ షెడ్‌ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ సుజాత దంపతులు,కార్పొరేటర్ ఎంబాడి కుమార స్వామి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.* *ఈ సందర్భంగా మేయర్ దర్ని […]
అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవం
25 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల: ఆదివారం నాడు అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షులుగా ఆత్రం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా అలం భానేష్, ఉపాధ్యక్షులుగా కోరితే సమ్మయ్య ఎలాది సంతోష్ అర్ష మల్లేశ్ కొడపె బాను మడె వసంత్ తొర్రం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా సేడంక రవి చిడం గడ్డి మల్లయ్య అర్కం బాపు గావిడి సుజాత కోడిపె స్వామి, కోశాధికారిగా […]
రాంసాగర్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
19 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1999–2000 విద్యా సంవత్సర బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో కలిసి చదువుకున్న నాటి అనుభవాలను, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ […]
రాంసాగర్ పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.
29 Viewsరాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని అన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను […]
రాయపోల్ నూతన ఎస్ఐ బి. లింగంకు శుభాకాంక్షలు
19 Viewsరాయపోల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన బి. లింగంను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్ఐ బి. లింగంకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్ఐ కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో బి. లింగం విజయవంతంగా విధులు నిర్వహించాలని […]










