ప్రాంతీయం

ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకొని, గోదావరిఖని బస్టాండ్ వెలుపల స్థానికులతో మమేకమైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

16 Viewsప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకొని, గోదావరిఖని బస్టాండ్ వెలుపల స్థానికులతో మమేకమైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెలుగు న్యూస్, గోదావరిఖని పెద్దపల్లి: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గ గోదావరిఖని బస్టాండ్ వెలుపల పర్యటించి స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో కలిసి టీ తాగుతూ ప్రజలతో కలిసిపోయి, వారి సమస్యలు, స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను ఓపికగా వింటూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను […]

ప్రాంతీయం

రామగుండం కమిషనరేట్‌లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

12 Viewsరామగుండం కమిషనరేట్‌లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా: *మానవత్వం, సత్యం,ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీకి : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, పోలీస్ అధికారులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు […]

ప్రాంతీయం

పోలీసు అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు

23 Viewsపోలీసు అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు తెలుగు న్యూస్: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసు అమరవీరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంటెనరీ కాలనీ తెలంగాణ చౌరస్తా నుంచి మార్కెట్ చౌరస్తా వరకు, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద, మందమర్రి పోలీస్ స్టేషన్ […]

ప్రాంతీయం

హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.

43 Viewsమత దురహంకారం, కులవివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్‌ లక్ష్యమని ఆ సంఘం సిద్దిపేట జిల్లా కన్వీనర్‌ ముక్కపల్లి రాజు మాదిగ అన్నారు. ఆదివారం రాయపోల్‌ మండల కేంద్రంలోని జీఎల్‌ఆర్‌ గార్డెన్‌ హాల్‌లో మండల ఇన్‌చార్జి అయ్యగళ్ల రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ – ఎంఎస్పి నూతన కమిటీల ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగల హక్కుల సాధనకు, సామాజిక అసమానతల నిర్మూలనకు ఐక్యంగా పోరాడాలని […]

ప్రాంతీయం

రాంసాగర్‌లో జగ్గోల హేమలత–సురేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.

271 Viewsరాయపోల్‌ మండలం రాంసాగర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు జగ్గోల హేమలత–సురేష్‌ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన గృహంలోకి అడుగుపెట్టిన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరడంతో పాటు వారి ఆత్మగౌరవం నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్‌ […]

ప్రాంతీయం

హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.

113 Viewsమత దురహంకారం, కులవివక్ష, సామాజిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణమే ఎమ్మార్పీఎస్‌ లక్ష్యమని ఆ సంఘం సిద్దిపేట జిల్లా కన్వీనర్‌ ముక్కపల్లి రాజు మాదిగ అన్నారు. ఆదివారం రాయపోల్‌ మండల కేంద్రంలోని జీఎల్‌ఆర్‌ గార్డెన్‌ హాల్‌లో మండల ఇన్‌చార్జి అయ్యగళ్ల రవి మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ – ఎంఎస్పి నూతన కమిటీల ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగల హక్కుల సాధనకు, సామాజిక అసమానతల నిర్మూలనకు ఐక్యంగా పోరాడాలని […]

ప్రాంతీయం

తోటి క్లాస్మేట్ ను పరామర్శించిన సింగిల్ విండో వైస్ చైర్మన్

114 Views  చిన్నప్పటినుండి తనతో ఆడి పాడి ఒకటే పాఠశాలలో చదువుకున్న తన తోటి క్లాస్మేట్ ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ క్లాస్మేట్ అయిన ఇదే గ్రామానికి చెందిన కేశెట్టి వేణు అనారోగ్యానికి గురై నిజామాబాద్ లోని పవన్ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వేణును పరామర్శించి ఆయన బాగోగులను కృష్ణమూర్తి శర్మ అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. Telugu […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంథన జగన్ మోహన్ రావు

29 Viewsతెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంథన జగన్ మోహన్ రావు. తెలుగు న్యూస్ మంచిర్యాల: ఈ సందర్భంగా మంథన జగన్ మోహన్ రావు  తన బృందంతో గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని కలిసి సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలతో పాటు, తాళ్లపేట గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

ప్రాంతీయం

వడ్డేపల్లిలో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం.

16 Viewsమండలంలోని వడ్డేపల్లి గ్రామంలో రూ.50 లక్షల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన, ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ నిధులతో పనులు ప్రారంభం కావడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు […]

ప్రాంతీయం

ప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామక ప్రక్రియ,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

22 Viewsప్రభుత్వ వైద్య కళాశాలలో పారదర్శకంగా నియామక ప్రక్రియ,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలుగు న్యూస్,అక్టోబర్ 23, 2026 ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ, అభ్యర్థుల ప్రతిభ, మెరిట్, అర్హతల ఆధారంగా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల ప్రభుత్వ వైద్య కళాశాలలో దంత వైద్య విభాగంలో అధ్యాపకుల కొరకు నిర్వహించిన నియామక ప్రక్రియకు కళాశాల ప్రిన్సిపల్ […]