చిన్నప్పటినుండి తనతో ఆడి పాడి ఒకటే పాఠశాలలో చదువుకున్న తన తోటి క్లాస్మేట్
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన తిమ్మాపూర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ బుగ్గ కృష్ణమూర్తి శర్మ క్లాస్మేట్ అయిన ఇదే గ్రామానికి చెందిన కేశెట్టి వేణు అనారోగ్యానికి గురై నిజామాబాద్ లోని పవన్ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వేణును పరామర్శించి ఆయన బాగోగులను కృష్ణమూర్తి శర్మ అడిగి తెలుసుకున్నారు. తొందరలోనే కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.





