తెలంగాణ రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంథన జగన్ మోహన్ రావు.
తెలుగు న్యూస్ మంచిర్యాల:
ఈ సందర్భంగా మంథన జగన్ మోహన్ రావు తన బృందంతో గౌరవనీయులైన రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ని కలిసి సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలతో పాటు, తాళ్లపేట గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.





