ప్రాంతీయం

ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకొని, గోదావరిఖని బస్టాండ్ వెలుపల స్థానికులతో మమేకమైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

5 Views

ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకొని, గోదావరిఖని బస్టాండ్ వెలుపల స్థానికులతో మమేకమైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

తెలుగు న్యూస్, గోదావరిఖని పెద్దపల్లి:

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గ గోదావరిఖని బస్టాండ్ వెలుపల పర్యటించి స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా వారితో కలిసి టీ తాగుతూ ప్రజలతో కలిసిపోయి, వారి సమస్యలు, స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను ఓపికగా వింటూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునే ప్రయత్నం చేశారు.వారికి ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే వాటి నివారించేందుకు కృషి చేస్తానని మాట ఇచ్చారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *