13 Viewsగోదావరిఖని లో సింగరేణి కార్మికుల తో బి అర్ ఎస్ పార్టీ సింహ గర్జన సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రసంగించిన బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, విజిత్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్
15 Viewsతెలుగు న్యూస్ *కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా* *వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్* కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ పుష్పగుచ్ఛం అందించి డీఐజీకి ఘన స్వాగతం పలికారు.అనంతరం డీఐజీ పోలీసుల […]
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం
15 Views*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం* తెలుగు న్యూస్: రామకృష్ణాపూర్ పట్టణం క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డులో గురువారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి రాజారమేష్ పాల్గొన్నారు. పి సత్యనారాయణ లయన్స్ కంటి ఆసుపత్రి బెల్లంపల్లి వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి మంచి స్పందన లభించింది.కంటి పరీక్షలు చేసుకుని ప్రాబ్లం ఉన్నవారికి లోపాల […]
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్
12 Viewsశ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ తెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో నిర్వహించిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్ INTUC జిల్లా అధ్యక్షుడు […]
నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం నినాదంతో గత మూడు రోజులుగా ధర్నా కార్యక్రమం
12 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల: ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం నినాదంతో గత మూడు రోజులుగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా స్థలానికి వెళ్లి వారికి మద్దతు తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం, గరిష్ట వేతనంతో వారు […]
ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్..
122 Viewsఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్. మర్కుక్ అక్టోబర్ 13, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండలం పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆలయ దొంగతనాల కేసులను ఛేదించిన మార్కుక్ పోలీసులు. సంవర్ధమైన దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడమైనది.పట్టుబడిన నిందితుల వివరాలు:1. నర్సాగల్ల నాగరాజు (వయస్సు: 31 సంవత్సరాలు, తండ్రి: శంకరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).2. […]
ఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్
50 Viewsఆలయ దొంగతనాల కేసును ఛేదించిన మర్కుక్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్ మర్కుక్, అక్టోబర్ 13, తెలుగు న్యూస్ 24/7 మర్కుక్ మండలం పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఆలయ దొంగతనాల కేసులను ఛేదించిన మార్కుక్ పోలీసులు. సంవర్ధమైన దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడమైనది.పట్టుబడిన నిందితుల వివరాలు:1. నర్సాగల్ల నాగరాజు (వయస్సు: 31 సంవత్సరాలు, తండ్రి: శంకరయ్య, వృత్తి: కూలి, నివాసం: తునికి ఖల్స, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా).2. […]
32 వ డివిజన్ లో భక్తుల సౌకర్యార్థం నూతన రెస్ట్ హాల్ షెడ్ ప్రారంభం
17 Views*32 వ డివిజన్ లో భక్తుల సౌకర్యార్థం నూతన రెస్ట్ హాల్ షెడ్ ప్రారంభం:* తెలుగు న్యూస్ మంచిర్యాల: *మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్లో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన రెస్ట్ హాల్ షెడ్ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ సుజాత దంపతులు,కార్పొరేటర్ ఎంబాడి కుమార స్వామి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.* *ఈ సందర్భంగా మేయర్ దర్ని […]
అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవం
19 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల: ఆదివారం నాడు అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షులుగా ఆత్రం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా అలం భానేష్, ఉపాధ్యక్షులుగా కోరితే సమ్మయ్య ఎలాది సంతోష్ అర్ష మల్లేశ్ కొడపె బాను మడె వసంత్ తొర్రం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా సేడంక రవి చిడం గడ్డి మల్లయ్య అర్కం బాపు గావిడి సుజాత కోడిపె స్వామి, కోశాధికారిగా […]










