గోదావరిఖని లో సింగరేణి కార్మికుల తో బి అర్ ఎస్ పార్టీ సింహ గర్జన సింగరేణి కార్మికుల సమస్యలపై ప్రసంగించిన బి అర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు.
కార్యక్రమం లో పాల్గొన్న మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, విజిత్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





