ప్రాంతీయం

నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

4 Viewsనిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,ఏప్రిల్ 2, 2026: తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాలలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో […]

ప్రాంతీయం

సైబర్ జాగృతి దివస్ సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు

16 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్ జాగృతి దివస్ సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ ఆదేశాల మేరకు మరియు రామగుండం కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల ప్రకారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకట రంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, రామగుండం కమీషనరేట్ ఇన్స్పెక్టర్ నాగపూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైబర్ జాగ్రత్త దివాస్ సందర్బంగా వీటీసీ ట్రైనింగ్ సెంటర్ గోదావరిఖని, ఐటిఐ కాలేజ్ పెద్దపల్లి, […]

ప్రాంతీయం

అధిక వసూళ్ల గ్యాస్ దందా…

53 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): ఇరాన్‌పై ఇజ్రయేల్‌, అమెరికా యుద్ధం ప్రభావంతో గ్యాస్‌ దొరకక, వినియోగదారులు అవస్థలు పాడుతున్నట్లు విధితమే.. రోజులు గడిచినా గ్యాస్ బుక్ అవకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని సిల్లిండర్ల బ్లాక్‌ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ముస్తాబాద్ మండలంలో గ్యాస్‌ సిలిండర్లతో గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్లాక్‌లో కన్జ్యూమర్ వద్ద డబుల్ రేటు అందేవరకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఓవైపు ప్రభుత్వాలు […]

ప్రాంతీయం

ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం

8 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉద్యోగ విరమణ చేసిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం తమ కుటుంబ క్షేమం కన్నా సమాజం క్షేమం కోసం నిరంతరం విధులు నిర్వహించేది పోలీసులు మాత్రమేనని,ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేస్తున్న పోలీస్ అధికారులు తమ కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయం కేటాయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో […]

ప్రాంతీయం

బిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దుర్గం అశోక్ నియామకం

40 Viewsబిజెపి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా దుర్గం అశోక్ నియామకం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాకు చెందిన దుర్గం అశోక్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచందర్రావు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

డీఎస్పీ వాహన డ్రైవర్ చాకచక్యం తప్పిన పెను ప్రమాదం

7 Viewsఅప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ. ప్రధాన రహదారిపై తెగిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన తేజ. తంగలపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఉధృతంగా వీచిన గాలులకు తాడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా కరెంట్ వైర్లు తెగి పడ్డాయి,అదే సమయంలో సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి వాహనం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటు వైపు వెళ్తుండగా వాహన డ్రైవర్ తేజ నడిరోడ్డుపై […]

ప్రాంతీయం

ఆసుపత్రి పాలైన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తుంది: సర్పంచ్ యాదమ్మ – శ్రీనివాస్

11 Views పోతుగల్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సర్పంచ్ యాదమ్మ-శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ – శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు 1)చేపూరి సందీప్ 51000/- 2)తౌటి ఎల్లయ్య 24000/ 3) నాంపల్లి కల్పన 24000/ 4)దేశెట్టి వెంకట రాములు 22000/ 5)జంగ లక్ష్మీనారాయణ 32500 మొత్తం:1,53,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందచేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు […]

ప్రాంతీయం

పారిశుధ్యం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

14 Viewsపారిశుధ్యం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా ,మార్చి 29, 2026: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. ఆదివారం జిల్లాలోని జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును అధికారులు, ప్రజా […]

ప్రాంతీయం

మద్యం తాగి వేధిస్తున్న కుమారులపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు..

63 Viewsమద్యం తాగి వేధిస్తున్న కుమారులపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు…. దుబ్బాక, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 నిత్యం మద్యం తాగి వచ్చి, తల్లిదండ్రులను తిడుతూ, చంపుతామని బెదిరిస్తున్న కుమారులపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఘటన దుబ్బాక పట్టణంలో ఆదివారం జరిగింది. దుబ్బాక సీఐ రాజేష్, తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన కంచం కనకయ్య, రాజవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు నరేష్, స్వామి, ఎల్లం, ఒక కుమార్తె కవిత ఉన్నారు.వీరికి ఒక ఇల్లు తో […]

ప్రాంతీయం

అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు.

8 Viewsఅరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన సదస్సు. సిద్దిపేట్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట  కమిషనర్ ఆఫ్ పోలీస్  ఆదేశానుసారం ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్, సిద్దిపేట  పట్టణంలోని టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులకి రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించడం జరిగింది, ఇందులో భాగంగా టాక్సీ ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి నడపకూడదని, ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ కచ్చితంగా ధరించాలని, అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలు […]