8 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* తెలుగు న్యూస్: ప్రజలు, బాధితులు తమ సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించుకునేందుకు పోలీసులను ఆశ్రయించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో భాగంగా బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి, చట్టపరమైన నిబంధనల […]
ప్రాంతీయం
సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా
10 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా* *ప్రమాదానికి గల కారణాలపై అధికారులను ఆరా… భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలపై ఆదేశాలు* రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్,ఏసీపీ ఆర్.ప్రకాష్‌తో కలిసి క్షేత్రస్థాయిలో […]
25 వేల తక్షణ సాయం ప్రకటించిన మంత్రి, వెంటనే బాధితులకు అందజేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్మోహన్ రావు.
9 Views*సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం**లారీ–ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి *మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.25 వేల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున తక్షణ సాయం ప్రకటించిన మంత్రి, వెంటనే బాధితులకు అందజేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్మోహన్ రావు. *మంచిర్యాల, సెప్టెంబర్ 28:* మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, […]
మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.25 వేల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున తక్షణ సాయం ప్రకటించిన మంత్రి
13 Views*సీ సీ సి నస్పూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం**లారీ–ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి**ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి దిగ్భ్రాంతి** *మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.25 వేల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున తక్షణ సాయం ప్రకటించిన మంత్రి* *మంచిర్యాల, సెప్టెంబర్ 28:* మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ–ఆటో […]
మంచిర్యాల నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో ఢీ. ఇద్దరు మహిళలు మృతి
13 Viewsమంచిర్యాల నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో ఢీ. ఇద్దరు మహిళలు మృతి. తెలుగు న్యూస్: మంచిర్యాల జిల్లా నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు మందమర్రి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీరందరూ షాపింగ్ మాల్ లో పనిచేసే […]
డిఎంకు శుభాకాంక్షలు తెలిపి విద్యార్థుల సమస్యలు వివరించిన టిఆర్ఎస్వి…
8 Viewsరాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27: సిరిసిల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ గా భరత్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే క్రమంలో ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను డీఎం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రద్దీ ఉన్న మార్గాల్లో బస్సు సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రయాణ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. […]
సింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి-మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి
14 Viewsసింగరేణి బకాయిలు వెంటనే చెల్లించాలి-మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి. తెలుగు న్యూస్, బెల్లంపల్లి సెప్టెంబర్ 27: సింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలని అలాగే కార్మికుల ఆరు ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి అన్నారు. బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి ఆమె పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి […]
ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని ముస్లిం మహిళలకు 375 కుట్టు మిషన్లను అధికారులతో కలిసి పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
7 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షాదీఖానా మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలోని ముస్లిం మహిళలకు 375 కుట్టు మిషన్లను అధికారులతో కలిసి పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం […]
రామగుండం కమిషనరేట్‌లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
7 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *రామగుండం కమిషనరేట్‌లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు* *కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* తెలుగు న్యూస్: స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కొండా లక్ష్మణ్ […]
భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
11 Viewsభూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల, తెలుగు న్యూస్ : భూ సమస్యల పరిష్కారం, గ్రామ నక్షాల నిర్ధారణ పటిష్టపరిచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ […]










