149 Viewsముస్తాబాద్ జనవరి 11, రాజన్న సిరిసిల్ల జిల్లా DEO కార్యాలయంలో సమగ్ర శిక్ష విద్యాశాఖ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మరియు సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమగ్రహ శిక్షణ అనగా పాఠశాల విద్యను ప్రీ-నర్సరీ నుండి 12వ తరగతి వరకు విభజించకుండా సమగ్రంగా పరిగణించాలని ప్రతిపాదించింది. సమగ్ర శిక్ష – ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు విస్తరించి ఉన్న పాఠశాల విద్యా […]
ప్రాంతీయం
పోలీసులకు వైద్య పరీక్షలు
144 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బందికి బుధవారం రక్త నమూనాలు సేకరించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజు, సూపర్ వైజర్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ ప్రభాకర్, ల్యాబ్ టెక్నీషియన్ శ్యాం కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com
జ్ఞాన దీప్ పాఠశాలలో తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు
442 Views ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు,విద్యార్థిని విద్యార్థులకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు .జ్ఞాన దీప్ పాఠశాల ప్రాంగణం రంగురంగుల ముగ్గులతో నిండిపోయింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ హాజరై విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చారు .అనంతరం గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు .మొదటి బహుమతి మారేపు రవళి గొల్లపల్లి ,రెండవ బహుమతి అందె స్వప్న గొల్లపల్లి […]
క్రీడా పరికరాలను అందజేసిన పూర్వ విద్యార్థులు
144 Viewsరాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు (1968-69) జూకంటి నరేందర్ రెడ్డి, (Jain international school HOD) చుంచనకోట నర్సింలు, పట్లూరి అంజయ్య గుప్తా కలిసి అదే గ్రామానికి చెందిన పాఠశాలకు క్రీడా పరికరాలను అందజేశారు. కొత్తపల్లి పాఠశాలలో చదువుతున్న పిల్లలకు క్రీడా పరికరాలను వారు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కూడా వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ విద్యార్థులకు అందిస్తామని వారు తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో […]
34 ఏళ్లకు…. ఒక్కచోటకు
214 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు బుధవారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి మిత్రులను ఇన్నేళ్ల తర్వాత చూడడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆది వెంకన్న అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బ అశోక్, కిషన్, శ్రీనివాస్, రాజిరెడ్డి, శివ దయాల్, మధుసూదన్ రెడ్డి, జిల్లా శ్రీనివాస్, అప్సర్, రాజయ్య, కిష్టయ్య, […]
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
131 Viewsదౌల్తాబాద్ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బుధవారం మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో జడ్పిటిసి నిధులతో రూ. 5 లక్షలు,ఎంపిటిసి నిధులతో రూ.4లక్షలు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ భాగ్య […]
మధ్యాహ్న భోజనం తనిఖీ
168 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ మోడల్ స్కూల్ లో బుధవారం స్కూల్ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్ మధ్యాహ్న భోజనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు.విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యజ్ఞశ్రీ, ఉపాధ్యాయులు రాజేందర్, అల్తాఫ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com
తిరుమలాపూర్ గ్రామంలో సిసి రోడ్లను ప్రారంభించిన – దౌల్తాబాద్ జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ – ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండార్ దేవేందర్
161 Viewsతిరుమలాపూర్ గ్రామంలో జడ్పీటీసీ ఎంపీటీసీ నిధులతో 5 లక్షల రూపాయలు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు, బీసీ కాలనీలో 4 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయని ఆ నిధులతో సిసి రోడ్డు, ఎస్సీ కాలనీలో సిసి రోడ్డు 1.20 నిధులను ప్రారంభించిన దౌల్తాబాద్ జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్ లో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జెడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పల్లెలు […]
డిటిఎఫ్ నూతన అధ్యక్షుడిగా…
553 Views ముస్తాబాద్ జనవరి 11, నూతన DTF Democratic Teachers Federation ముస్తాబాద్ మండల శాఖను, మండల కౌన్సిల్ సమావేశంలో దొంతుల శ్రీహరి అధ్యక్షులు DTF రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండలశాఖ నూతన అధ్యక్షుడిగా ఆడెపు గణేష్, ఉపాధ్యక్షులుగా బత్తుల ప్రభాకర్ , సామ అనిత, దస్తారి శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా అంకూరి శంకర్, కార్యదర్శులుగా అనమేని రామమనోహర్ రావు, నాయిని భాస్కర్ రెడ్డి, సులువ ఉమాకుమారి, మల్లారెడ్డి, District councellor […]
సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు బెడ్లు బ్యాగులు బెల్టులు పంపిణీ చేశారు…
322 Viewsముస్తాబాద్ జనవరి 11, మండల పరిధిలోవున్న తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో (బాలురు) విద్యార్థులకు బెడ్లు స్కూల్ బ్యాగులు, బెల్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేద మధ్య తరగతులకు గురుకులాలు అండగా వుండి ,మంచి విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థి పై లక్ష యాభై వేలు రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. ప్రైవేటు కు దీటుగా గురుకులాలు పటిష్టంగా పోటీని అందిస్తూ ముందుకు వెళ్తున్నాయని […]










