తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి పెళ్లికి హాజరై వధువు వరులను ఆశీర్వదించిన రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి. యాదగిరి, గ్రామ సర్పంచి నిర్మల రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, జగపతి రెడ్డి, దౌల్తాబాద్ మండల యువత అధ్యక్షుడు నర్ర రాజేందర్, ఉడిది దుర్గయ్య, గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్ల స్వామి, శ్రీనివాస్ రెడ్డి, పద్మ రెడ్డి, స్వామి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది
