5 Viewsప్రజలకు భద్రతతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు *మంచిర్యాల జిల్లా* ఆగస్టు 15, 2026: ప్రజలకు మరింత పారదర్శకంగా, అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు క్యూఆర్ కోడ్ భద్రతతో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. శనివారం జిల్లాలోని […]
ప్రాంతీయం
స్వాతంత్ర దినోత్సవమున ఫిట్ నెస్ 10కె రన్
9 Viewsపరుగే ప్రాణానికి బలం ఆరోగ్యమే నిజమైన సంపద.-రన్ ఫర్ హెల్త్ రన్ ఫర్ ఇండియా,స్వాతంత్ర దినోత్సవమున ఫిట్ నెస్ 10కె రన్ సిద్దిపేట,మర్కుక్, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు, “ఆరోగ్యమే మహాభాగ్యం,రోజూ వ్యాయామం చేయండి,ఆరోగ్యంగా జీవించండి”అనే సందేశంతో మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సేవాఫౌండేషన్ చైర్మెన్ తాండ బాలకృష్ణ గౌడ్, మరియు మిత్రుడు రత్నాకర్ తో పాటు10 కిలోమీటర్ల పరుగు పూర్తి చేశారు.వారి […]
స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు
7 Views*మంచిర్యాల జిల్లా* స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు. ఆగస్టు 15, 2026: భారతదేశ స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా కలెక్టర్ […]
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే స్వేచ్ఛ…
23 Viewsముస్తాబాద్, ఆగస్టు15 (24/7న్యూస్ ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహంవద్ద స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని సమస్త బిఆర్ ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొంపల్లి సురేందర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ పలు […]
బత్తుల సతీష్, ఫస్ట్ విద్యార్థినికి బహుమతి..
24 Viewsసిద్దిపేట్, అక్కన్నపేట, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7 గోవర్ధనగిరి 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గతంలో జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆరోజు గత పదవ తరగతి విద్యార్థులకు నేను ఎవరికైతే త్రిబుల్ ఐటీ వస్తే వాళ్లకు నా బహుమతిగా 5000 రూపాయలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది కావున త్రిబుల్ ఐటీ అతి దగ్గరలో మిస్ కావడం జరిగింది. అయినా విద్యార్థులు కష్టపడి చదివరు ఫోర్త్ వార్డ్ మెంబర్ బత్తుల సతీష్, […]
కమిషనరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15 Viewsసిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7 ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సిబ్బందికి మరియు సిద్దిపేట ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ యొక్క ప్రాముఖ్యతను, బాధ్యతలను గుర్తుచేశారు:“సాధారణ పౌరులతో పోలిస్తే, యూనిఫారంలో ఉన్నవారికి స్వాతంత్ర్య దినోత్సవం రోజున […]
గుగ్గిళ్ల గ్రామసభలో పలు సమస్యలపై చర్చ
14 Viewsగుగ్గిళ్ల గ్రామసభలో పలు సమస్యలపై చర్చ కోళ్ల ఫారం అనుమతులు రద్దు చేయాలని గ్రామస్తుల డిమాండ్, బెజ్జంకి,ఆగష్టు 15, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పోషకాహారం, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమాల అమలుపై చర్చించారు. అలాగే గ్రామంలోని […]
గుగ్గిళ్లలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
17 Viewsసిద్దిపేట,బెజ్జంకి, ఆగస్టు 15, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది, దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన రోజే స్వాతంత్ర్య దినోత్సవమని అన్నారు.ఎందరో అమరవీరులు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించారని తెలిపారు. వారి […]
పాములపర్తి విలేజ్లో లో,80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..
106 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్, పాములపర్తి, తెలుగు న్యూస్ 24/7 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పాములపర్తి విలేజ్లో లో, గ్రామపంచాయతీ కార్యదర్శి,సర్పంచ్ భవాని, బాలకిషన్, మాజీ ఎంపీపీ పండు గౌడ్, మేకల కనకయ్య, వార్డ్ మెంబర్స్ మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకొని ఎంతో కష్టపడితే మనకు స్వాతంత్రం దక్కింది అని జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించాం అని తెలిపారు. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768
ముస్తాబాద్ మండలం కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు…
10 Viewsముస్తాబాద్, ఆగస్టు15 (24/7న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మండలంలోని సమస్త కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు గజ్జలరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు ఘనంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి, ఉప సర్పంచ్ తాళ్ళ విజయ్ రెడ్డి. సీనియర్ నాయకులు మహేష్ రెడ్డి, గుండెల్లి శ్రీనివాస్, పలువురు సీనియర్ నాయకులు, […]










