ప్రాంతీయం

07 మంది పోలీసు సిబ్బందిని అభినందించిన సీపీ రష్మి పెరుమాళ్,…

18 Viewsసీపీ కనెక్ట్’ చొరవలో భాగంగా ప్రతిభ కనబరిచిన 07 మంది పోలీసు సిబ్బందిని అభినందించిన సీపీ రష్మి పెరుమాళ్, ఐపిఎస్ సిద్దిపేట జిల్లా, జులై 25, తెలుగు న్యూస్ 24/7 శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల నియంత్రణలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన ‘సీపీ కనెక్ట్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్,  ఉత్తమ ప్రతిభ కనబరిచిన 07 మంది పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కమిషనరేట్ కార్యాలయంలో […]

ప్రాంతీయం

జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్..

102 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్, తెలుగు న్యూస్ 24/7 పుట్టిన రోజు సందర్భంగా తనయుడు కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్..తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన కేటీఆర్…మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తన తనయుడు కె. టి. రామారావు కు అధినేత కేసీఆర్జ,న్మదిన శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని తన కుమారుణ్ణి కేసీఆర్ దంపతులు దీవించారు.అనంతరం వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ కలియ తిరిగారు. తండ్రి కేసీఆర్ సహా తన […]

ప్రాంతీయం

హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం, ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి

14 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం… ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి* రామగుండం పోలీస్ కమిషనరేట్,పెద్దపల్లి జోన్,గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ చౌరస్తాలో గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి,ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ,ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు జరిమానాలు విధించడమే లక్ష్యంగా పనిచేయడం లేదని, ప్రతి […]

ప్రాంతీయం

సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేసిన డీసీపీ

14 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్ *సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షికంగా తనిఖీ చేసిన డీసీపీ* శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి,ఐపీఎస్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న డీసీపీ పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సర్కిల్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల సీడీ ఫైళ్లు, పెండింగ్ ట్రయల్ కేసులకు సంబంధించిన సీడీ […]

ప్రాంతీయం

మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

12 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి* *రూ.43,540 నగదు, 52 పేకముక్కలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం… నలుగురు అరెస్టు* రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మంథని పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంజపడుగు గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు.నమ్మదగిన సమాచారం మేరకు గుంజపడుగు గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా […]

ప్రాంతీయం

రాజ్యం గారి సత్తెమ్మ,కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

159 Viewsమార్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ కి చెందిన, రాజ్యం గారి సత్తెమ్మ, నిరుపేద కుటుంబానికి చెందింది. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేక నిన్న సాయంత్రం 5 గంటలకు మరణించడం జరిగింది.. ఈ విషయం తెలుసుకున్న పాములపర్తి గ్రామ సర్పంచ్ భవాని, బాలకిషన్, వారి కుటుంబసభ్యులకు, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ 9100622768

ప్రాంతీయం

ఇదిగో మా రక్తం తీసుకో… మా రైతుల పొలాల్లో నీళ్లు పారించు సీఎం

12 Viewsఇదిగో మా రక్తం తీసుకో… మా రైతుల పొలాల్లో నీళ్లు పారించు సీఎం. – రక్తదానం చేస్తూ భావోద్వేగానికి గురైన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్.. – రైతుల నీరు అందించేందుకు కంటతడి కరీంనగర్ జిల్లా న్యూస్ ప్రతినిధి :- “మా రక్తం కావాలంటే తీసుకోండి… కానీ మా రైతుల ప్రాణాలు కాపాడండి… గోదావరి నీళ్లు సముద్రంలో కలవకుండా పొలాలకు చేరేలా చేయండి…” అంటూ మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రక్తదాన శిబిరంలో భావోద్వేగ వ్యాఖ్యలు […]

ప్రాంతీయం

గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

15 Viewsగోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్‌వాడా ప్రాంతంలో గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రాంతంలో పాత భవనాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాలు ఎక్కువగా ఉండటంతో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అందిన సమాచారం మేరకు నార్కోటిక్ డాగ్ సహాయంతో ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. […]

ప్రాంతీయం

ఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

14 Viewsఈ నెల 20వ తేదీన ప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా,జూలై 18, 2026: ఉట్నూర్ లోని పి.ఎం.ఆర్.సి. సమావేశ మందిరంలో ఈ నెల 20వ తేదీన జిల్లా స్థాయి అధికారులతో ఉమ్మడి జిల్లా మంత్రి, రాష్ట్ర ఆబ్కారీ మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష సమావేశం నిర్వహించనున్నందున 20వ తేదీ సోమవారం రోజున జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ […]

ప్రాంతీయం

ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

21 Viewsఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఆల్ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  […]