ప్రాంతీయం

రాసి సీడ్స్ స్విఫ్ట్ పత్తి సూపర్

83 Viewsరాసి సీడ్స్ స్విఫ్ట్ పత్తి సూపర్ గ్రామాల రైతులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 27 జగదేవపూర్ : మండలంలోని లింగారెడ్డిపల్లి అలిరాజ్ పేట , ఇటిక్యాల, గ్రామల్లో రాసి సీడ్స్ కంపెనీ  ఆధ్వర్యంలో రాసి స్విఫ్ట్ పత్తి మేఘ ప్రదర్శన క్షేత్రం జరిపారు. పత్తి పంటలపై అవగాహన కల్పించారు. గ్రామంలో రాసి సీడ్స్ స్విఫ్ట్ పత్తిని గ్రామస్తులతో కలిసి .రాసి సీడ్స్ రాం ఎల్ వి ప్రసాద్ టిమ్ మనోజ్ కుమార్ హనుమాన్ ఫర్టిలైజర్ […]

ప్రాంతీయం

బాటలో ధర్మ సమాజ్ పార్టీ

106 Viewsకొండా లక్ష్మణ్ బాపూజీ బాటలో ధర్మ సమాజ్ పార్టీ కర్రోళ్ల రవిబాబు రాష్ట్ర కార్యదర్శి సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు   విశారదన్ మహారాజు సారధ్యంలో తెలంగాణ గడ్డమీద బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్య సాధనే ధ్యేయంగా పనిచేస్తుందని కొండా లక్ష్మణ్ బాపూజీకి అనగారిన వర్గాల రాజ్యాధికారమే ఘనమైన నివాళిగా ధర్మ సమాజ్ పార్టీ భావిస్తుందనీ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ల […]

ప్రాంతీయం

అడిషనల్ డీజీపీని కలిసిన కమిషనర్ శ్రీనివాస్

96 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *అడిషనల్ డీజిపి ని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమీషనర్* TGSP 13th బేటాలియన్, గుడిపేట మంచిర్యాల సందర్శనకు వచ్చిన అడిషనల్ డిజిపి బెటాలియన్స్ హైదరాబాద్, శ్రీ సంజయ్ కుమార్ జైన్ గారిని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఆవాలతో కొండ లక్ష్మణ్ బాపూజీ అద్భుత చిత్రం

83 Views● ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు ● దేశం గర్వించదగ్గ నేత కొండ లక్ష్మణ్ ఉద్యమ శిఖరం, స్వాతంత్ర సమరయోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109 వ జయంతి సందర్బంగా వినూతంగా ఆవాలను ఉపయోగించి అత్య అద్భుతంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రాన్ని చిత్రించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్

138 Viewsమలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ*బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్  గుండారపు కృష్ణారెడ్డి  మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీత్యా నాయక్ ,గొల్లపెళ్లి గ్రామ శాఖ అధ్యక్షులు అందే సురేష్ హరిదాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిరికొండ నాగరాజు బి […]

ప్రాంతీయం

ఎమ్మెల్సీ దంపతులకు ముత్యాల తలంబ్రాలు అందజేసిన రామకోటి రామరాజు

94 Views. 25 సంవత్సరాల రామకోటి నిస్వార్థ సేవ అమోఘమని కొనియాడిన ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి దంపతులకు గురువారం నాడు భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు స్వామి వారి శేషవస్త్రాలను అందజేసిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ భద్రాచల ముత్యాల తలంబ్రాలు అందుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలమో అన్నారు. భద్రాచలం […]

ప్రాంతీయం

సింగరేణి జిఎం కు వినతి పత్రం ఇచ్చిన డీజేఎఫ్ నాయకులు

172 Views*శ్రీరాంపూర్ సింగరేణి జిఎం కి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు* మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. డిజెఎఫ్ యూనియన్ కార్యాలయం కొరకు గురువారం రోజున శ్రీరాంపూర్ సింగరేణి జిఎం సంజీవరెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన డిజెఎఫ్ నాయకులు, సానుకూలంగా స్పందించిన జిఎం సంజీవరెడ్డి. ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ జిల్లా కోశాధికారి చొప్పదండి జనార్ధన్, మెరుగు సతీష్, పులి మధునేష్, నేరెళ్ల నరేష్ గౌడ్ పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

కమిషనరేట్ లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

131 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *రామగుండం కమీషనరేట్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* *మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి చాకలి ఐలమ్మ ఒక ప్రతీక : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్.,* తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్., (ఐజి), […]

ప్రాంతీయం

జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి

80 Viewsఉపాధ్యాయుల హేతుబద్దికరణ జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక టీచర్ ను నియమించాలి ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుణ్ణి కేటాయించాలి సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 26 టిఫిటిఎఫ్ సిద్ధిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల హేతుబద్దికరణ కు సంబంధించిన జీవో నంబర్ 25 ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కలెక్టర్ ఏ ఓ కి మరియు జిల్లా విద్యాశాధికారి కి జిల్లా […]

ప్రాంతీయం

చాకలి ఐలమ్మ తిరుగుబాటు సాయుధ పోరాటానికి నాంది

84 Viewsచాకలి ఐలమ్మ తిరుగుబాటు సాయుధ పోరాటానికి నాంది సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 26 చాకలి ఐలమ్మ తిరుగుబాటు సాయుధ పోరాటానికి నాంది పలికిందని సిపిఎం మద్దూరు మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి అన్నారు, గురువారం రోజున చాకలి అయిలమ్మ జయంతి సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం పిడిశెట్టి రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాదగిరి […]