ప్రాంతీయం

అడిషనల్ డీజీపీని కలిసిన కమిషనర్ శ్రీనివాస్

79 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*అడిషనల్ డీజిపి ని మర్యాద పూర్వకంగా కలిసిన రామగుండం పోలీస్ కమీషనర్*

TGSP 13th బేటాలియన్, గుడిపేట మంచిర్యాల సందర్శనకు వచ్చిన అడిషనల్ డిజిపి బెటాలియన్స్ హైదరాబాద్, శ్రీ సంజయ్ కుమార్ జైన్ గారిని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందచేశారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్