రాసి సీడ్స్ స్విఫ్ట్ పత్తి సూపర్
గ్రామాల రైతులు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 27
జగదేవపూర్ : మండలంలోని లింగారెడ్డిపల్లి అలిరాజ్ పేట , ఇటిక్యాల, గ్రామల్లో రాసి సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో రాసి స్విఫ్ట్ పత్తి మేఘ ప్రదర్శన క్షేత్రం జరిపారు. పత్తి పంటలపై అవగాహన కల్పించారు. గ్రామంలో రాసి సీడ్స్ స్విఫ్ట్ పత్తిని గ్రామస్తులతో కలిసి .రాసి సీడ్స్ రాం ఎల్ వి ప్రసాద్ టిమ్ మనోజ్ కుమార్ హనుమాన్ ఫర్టిలైజర్ నాగరాజు పరిశీలించారు. పత్తి చేను ఎల్లప్పుడూ పచ్చగా వుంటూ అధిక కాయలను నిలుపుకొని అధిక దిగుబడి వచ్చే నూతన వంగడం వస్తుందని సూచించారు.రైతులకు కావలసిన ప్రొడక్ట్స్ హనుమాన్ ఫర్టిలైజర్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.





