105 Viewsగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రాలతో ఘన నివాళి మహాత్ముల సేవలు మరవద్దు: సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అక్టోబర్ 2 మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్బంగా చిత్రాలను అవాలతో అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యక్రమంలో బుధవారం నాడు ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి […]
ప్రాంతీయం
ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి
89 Viewsగజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి – ర్యాకం యాదగిరి సిద్దిపేట జిల్లా అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవంతం చేయాలని మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి అన్నారు బుధవారం మర్కుక్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి మాట్లాడుతూ గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని […]
శ్రీకృష్ణవేణి స్కూల్లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
135 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలో “శ్రీకృష్ణ వేణి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు”. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకృష్ణ వేణు హై స్కూల్ లో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి పూలను దైవంగా ఆరాధించే పండుగ బతుకమ్మ అమావాస్య రోజు నుండి తొమ్మిది రోజు ల పాటు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి […]
శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ..
133 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]
గాంధీ జయంతి సందర్భంగా ముస్తాబాద్ లో నివాళులర్పించిన వైశ్యులు..
80 Viewsముస్తాబాద్, అక్టోబర్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం వైశ్యులు కూర బిక్షపతి అధ్యక్షుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అక్టోబర్2 గాంధీ జన్మించిన దినం భారతదేశంలో గాంధీ జయంతి ఎంతో గొప్పగా జరుగుతుందన్నారు. గాంధీ చెప్పిన అహింసా, శాంతి, న్యాయం, సమానత్వం అనే నినాదంతో ముందుకెళ్లారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పప్పుల శ్రీకాంత్, బండారి సత్తయ్య, […]
శ్రీరాంపూర్ లో గాంధీ జయంతి వేడుకలు
143 Viewsమంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా శ్రీరాంపూర్ ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ కారిక్రమంలో నస్పూర్ కాలనీ అధ్యక్షులు పులి రాజేందర్ గౌడ్, శనిగరపు రాయాలింగు , గుగులోత్ వెంకటేష్, లింగంపల్లి మొగిలి, చౌక శ్రీనివాస్, తిప్పని రవి, చిప్పకుర్తి […]
బతుకమ్మ దేవి నవరాత్రులు, సుఖ సంతోషాలతో జరుపుకోవాలి… జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ
91 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
భీమవరంలో గాంధీ జయంతి వేడుకలు
214 Viewsఘనంగా గాంధీ జయంతి వేడుకలు. చెన్నూరు నియోజకవర్గం, భీమవరం మండలం. నేడు భీమారం మండల కేంద్రంలో వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మహాత్మ గాంధీ 155వ జయంతినీ ఘనంగా నిర్వహించడం జరిగింది. దేశం కోసం అహింస , శాంతియుత పోరాటమే మార్గంగా మన హక్కులను పొందేలా చేసిన గాంధీకీ ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమారం మండల కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ , బూనేని సుధాకర్ […]
దేవీ నవరాత్రులు సంబరంగా జరుపుకోవాలి… మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ
101 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
మంచిర్యాలలో గాంధీ జయంతి సంబరాలు
77 Viewsమహాత్మా గాంధీ జయంతి వేడుకలు. మంచిర్యాల నియోజకవర్గం.. మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ లో గాంధీ కి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు, మహిళాలు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్








