251 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండలం లోని బుక్క గూడెం అడవి గుట్టల్లో చిరుత పులి సంచరిస్తుందని గొర్రెల కాపరులు మరియు పశువుల కాపరులు సమాచారం తెలియజేశారు. నేడు గొర్రెల కాపరులు, గొర్రెల మందను మేపడానికి హాజీపూర్ మండలంలోని బుక్క గూడెం అటవీగుట్టలోకి గొర్రెల మందను తీసుకెళ్లారు. అక్కడ హఠాత్తుగా, ఒక్కసారిగా చిరుత పులి అమాంతం గొర్రె పై దాడి చేసి రక్తాన్ని తాగి మరియు గొర్రెపిల్లను నోట్లో పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. […]
ప్రాంతీయం
మోడీతో డిజిటల్ ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం
187 Viewsమంచిర్యాల జిల్లా ఈరోజు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమం లో భాగంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 129 ఆరోగ్య సేవ కేంద్రాలలో డిజిటల్ ద్వారా ప్రజలకు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఉపయోగాలు గూర్చి తెలియజేశారు. 70 సంవత్సరము పైబడిన వారందరికీ ఆరోగ్య ఇన్సూరెన్స్ బీమా సౌకర్యము కల్పించడము, ఉచితంగా ఐదు లక్షల వరకు వైద్య సేవలు అందించడానికి ప్రారంభించినారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల […]
రాష్ట్రఎన్ఎస్ యుఐని సన్మానించిన జిల్లాఎన్ఎస్ యుఐ అధ్యక్షులు…
85 Views ముస్తాబాద్, అక్టోబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి); తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్ యుఐ అధ్యక్షుడు యాడవల్లి వెంకటస్వామి జన్మదిన సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా గాంధీభవన్‌లో కలవగా సానుకూలంగా స్పందించారని ఆయనకు జిల్లా నాయకులకు సిరిసిల్ల నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఎన్ ఎస్ యుఐ అధ్యక్షులు మాట్లాడుతూ నాజన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ మీ ప్రేమ అభిమానులు […]
సాయిబాబా సంస్మరణ సభలో మాట్లాడుతున్న సాయిబాబా కూతురు డా. మంజీరా
78 Viewsసిద్దిపేట ప్రెస్ క్లబ్లో వివిధ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల నాయకుడు, అమరుడు ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభలో మాట్లాడుతున్న సాయిబాబా కూతురు డా. మంజీరా హాజరైన పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బురం అభినవ్, పి డి ఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, డి బిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, సిపిఐ […]
వంశీధర్ రావు ను కలిసిన గజ్వేల్ బిఆర్ఎస్ నాయకులు
108 Viewsతెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుని కుమారుడు కల్వకుంట్ల వంశీధర్రావును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ బిఆర్ఎస్ నాయకులు కొమురవెల్లి ప్రవీణ్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ కెసిఆర్ సోదరుని కుమారుడు కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదినం పురస్కరించుకొని వారిని మర్యాదపూర్వ కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, రాజకీయ వ్యాపారం రంగంలో రాణిస్తూ సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న […]
దేశ రక్షణలో సైనికుల పాత్ర గొప్పది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు
79 Viewsదేశ రక్షణలో సైనికుల పాత్ర గొప్పదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో ఆజాద్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతను ప్రోత్సాహం అందిస్తున్న అకాడమీ సభ్యులను రఘునందన్ రావు అభినందించారు. దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలని అన్నారు. యువత దేశాన్ని కాపాడడానికి ఆర్మీ, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ పంపించాలంటే కుటుంబ సభ్యులు భయపడుతున్నారని అన్నారు. దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా […]
అందె భాస్కర్ కుటుంబాన్ని పరమర్శించిన ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్
185 Viewsమిరుదొడ్డి మండలం అందె గ్రామానికి చెందిన ప్రజా ఉద్యమకారుడు కళాకారుడు అందె భాస్కర్ తండ్రి కామ్రేడ్ అందె బాలయ్య ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని ఆదివారం ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ వారి స్వగ్రామం అందెలో కుటుంబాన్ని పరామర్శించి మనొదైర్యం కల్పించారు. కామ్రేడ్ బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సుల్తాన మాట్లాడుతూ కామ్రేడ్ బాలయ్య మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అన్నారు. బాలయ్య మృతి […]
వేములఘాట్ గ్రామంలో కేజీ, కేఎస్ జెండా ఆవిష్కరణ
81 Viewsతెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం కేజీ,కేఎస్ 67, వ వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ గ్రామంల కేజీకేఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పల్లిపాటి కనక గౌడ్ అధ్వర్యంలో ముఖ్య అతిథిగా, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిబండకింది అరుణ్,హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ (మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన వేములఘట్, కిష్టాపూర్, ఎర్రవెల్లి, సింగారం,పల్లెపహాడ్,తదితర […]
రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలలో పాల్గొన్న ఎన్ సీ సంతోష్
88 Viewsతెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎన్నికలను ఆదివారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బాచుపల్లిలోని, కాసాని కబడ్డీ అకాడమీలో నిర్వహించడం జరిగింది.ఈ ఎన్నికలలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎన్ సీ సంతోష్, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ళ శివ కుమార్ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా కుంటనోళ్ల శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్ […]
ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం
118 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్, గజ్వేల్ మండల ఆర్యవైశ్య యువజన అధ్యక్షుడు నేతి గౌరీశంకర్, ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య […]










