ప్రాంతీయం

వంశీధర్ రావు ను కలిసిన గజ్వేల్ బిఆర్ఎస్ నాయకులు

58 Views

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరుని కుమారుడు కల్వకుంట్ల వంశీధర్రావును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసిన గజ్వేల్ బిఆర్ఎస్ నాయకులు కొమురవెల్లి ప్రవీణ్, విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహారాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ కెసిఆర్ సోదరుని కుమారుడు కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదినం పురస్కరించుకొని వారిని మర్యాదపూర్వ కలిసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని, రాజకీయ వ్యాపారం రంగంలో రాణిస్తూ సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్న వంశీధర్ రావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka