ప్రాంతీయం

ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ సభ్యులకు ఘన సన్మానం

94 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్, గజ్వేల్ మండల ఆర్యవైశ్య యువజన అధ్యక్షుడు నేతి గౌరీశంకర్, ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీకి అభినందనలు తెలిపి ఆర్యవైశ్యుల హక్కుల సాధన కోసం నూతన కమిటీ కృషి చేయాలని సమాజ సేవలో తమ వంతు పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మెట్ రాములు, గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జగ్గయ్య శేఖర్ ఉపాధ్యక్షుడు మల్యాల వెంకటేశం ప్రధాన కార్యదర్శి సూర్య ఆంజనేయులు కోశాధికారి వెంకటేశం ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు అయిత సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కొండపాక శ్రీనివాస్, కోశాధికారి కొమరవెల్లి రమేష్,నాయకులు తేరాల రాజు, ప్రసాద్, ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7