119 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడి పెట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో స్థానిక వ్యాపారవేత్త సాయిరాం అంజమ్మ దంపతుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కడారి నరేంద్ర మాట్లాడుతూ ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అని ఈ రోజు పులిహోర దాతలకు హనుమాన్ కరుణ కటాక్షాలు ఉంటాయని,ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు […]
ప్రాంతీయం
భరోసా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 11వ సహాయ కార్యక్రమం. కాలేయ సమస్యతో విలపిస్తున్న పసి హృదయానికి చేయూత
103 Viewsకొహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన శిరీష-రాజశేఖర్ దంపతులకి సంవత్సరాల కూతురు రియాన్షిక గత రెండు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. దీనితో పలు ఆసుపత్రులలో వైద్యం కోసం తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రెయిన్బో హాస్పిటలో చికిస్త పొందుతుంది. దినికోసం డాక్టర్లు కాలాయ మార్పిడీ చేయలంటున్నారు దానికి కనీసం (35 లక్షల) రుపాయలు ఖర్చు ఆవుతుంది అని తెలిపరు, ఎటువంటి ఆస్థులు లెని ఈ కుటంబం వాళ్ల పాపా ప్రాణని నిలబెట్టమని […]
లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం — సర్ధార్ ఖాన్
93 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ కార్యక్రమం మంగళవారం 4వ సంవత్సరం 29వ రోజుకు చేరుకుంది కార్తిక మాసం సందర్భంగా ఈరోజు నుండి 20వ తేదీ వరకు నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నంగునూరి సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతుల సౌజన్యంతో అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, అల్పాహారంతో పాటు ఈరోజు మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి […]
ప్రభుత్వ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి
81 Viewsబ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నివాసానికి తరలి వచ్చిన విద్యార్థులు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన నేపథ్యంలో థాంక్యూ సీఎం అంటూ హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్న సీఎం. సొంత హాస్టల్ భవనం నిర్మించాలని కోరిన […]
సయ్యద్ మసూద్ అలీ షా వారసి ఆధ్వర్యంలో గ్యార్మి జెండా పండుగ
121 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ మండల కేంద్రంలో గాంధీనగర్ నుండి సంగమల్లయ్య పల్లె వెళ్లే దారిలోనీ మసీదు వద్ద సయ్యద్ మసూద్ అలీ షా వారసి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్మి జెండా పండుగ నిర్వహించడం అభినందనీయమన్నారు. నవంబర్ 01 తారీఖున శుక్రవారం రోజున మొదలై 02 తారీకు శనివారం రోజున ముగుస్తుంది అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని మత గురువైన […]
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమావేశం – తెలంగాణ ప్రభుత్వం
101 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఓ ఫంక్షన్ హల్ లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమీక్ష సమావేశానికి హాజరైన ఎంపి గడ్డం వంశి క్రిష్ణ. పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ. వివిధ కుల సంఘాలు..కాంగ్రెస్ పార్టీ నాయకులు. *వంశి కామెంట్స్* రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టడం సంతోషకరం. ప్రతి ఐదు పది సంవత్సరాలకు ఒకసారి జనాభా, కుల గణన చేపట్టాలి. ఆయా […]
రామకోటి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి పూజలు
83 Viewsదీపావళి లక్ష్మీదేవి పూజలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రామకోటి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సంస్థ అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో చీకటి తొలగిపోయి వెలుగులు విరజిమ్మాలని కోరారు. మన జీవితాల్లో కష్టాలు, బాధలు అనే చీకటులను పారద్రోలి, సంతోషం, ఆనందం అనే వెలుగులు ఈ దీపావళి వల్ల రావాలన్నారు. Telugu News 24/7tslocalvibe.com
కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
145 Viewsఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల MRO ఆఫీస్ వద్ద కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 18 మంది లబ్దిదారులకు 18,02,088/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ […]
శివ,కేశవుల నామస్మరణతో మారుమోగిన పురవీధులు…
150 Viewsముస్తాబాద్, అక్టోబర్ 31 మండల కేంద్రంలో శివకేశవ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ ఎలుసాని దేవయ్య నేతృత్వంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో శివపార్వతులు, శ్రీ వెంకటేశ్వరస్వామి పద్మావతి అలవేలుమంగ సమేతంగా స్వామివారిలను గ్రామంలో పురవీధుల గుండా ఉత్సవమూర్తులను ఊరేగింపు కార్యక్రమంలో ఆలయ పురోహితులు హరీష్ పంతులు ఆధ్వర్యంలో ఓం నమశ్శివాయ శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణలతో పురవీధులన్నీ మారుమోగాయి మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళ హారతులు సమర్పించి మొక్కలు […]










