ప్రాంతీయం

కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

134 Views

ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.

మంచిర్యాల నియోజకవర్గం.

మంచిర్యాల MRO ఆఫీస్ వద్ద కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 18 మంది లబ్దిదారులకు 18,02,088/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్