మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ఓ ఫంక్షన్ హల్ లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమీక్ష సమావేశానికి హాజరైన ఎంపి గడ్డం వంశి క్రిష్ణ.
పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ.
వివిధ కుల సంఘాలు..కాంగ్రెస్ పార్టీ నాయకులు.
*వంశి కామెంట్స్*
రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టడం సంతోషకరం.
ప్రతి ఐదు పది సంవత్సరాలకు ఒకసారి జనాభా, కుల గణన చేపట్టాలి.
ఆయా సామజిక వర్గాల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది.
తెలంగాణాలో గత పడేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే.
చాలామంది నిరుపేదలు సంక్షేమ పథకాలకు దూరం అయ్యారు.
కుల ఘనన కార్యక్రమాన్ని తెలంగాణాలో సక్సెస్ చేస్తే దేశానికి రోల్ మోడల్ గా మారుతుంది.
