Posted onAuthorManne Ganesh DubbakaComments Off on దీపావళి పండుగ జరుపుకున్న రామకోటి రామరాజు
59 Views
దీపావళి పండుగను భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కుటుంబం సభ్యులతో గజ్వేల్ పట్టణంలో ఆనందంగా జరుపుకున్నారు. నరకసూరుణ్ణి వదించిన మరుసటి రోజు జరుపుకునే దీపావళి. ప్రతి ఒక్కరి జీవితం వెలుగులతో విరజిల్లాలని అయన ఆకాక్షించారు.
101 Views దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి, దౌల్తాబాద్ లోని పలు కుటుంబాలను బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిందం రాజ్ కుమార్ శుక్రవారం పరామర్శించారు. దీపాయంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ దుర్గేష్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స చేసుకొని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని చిందం రాజ్ కుమార్ ఆయనను పరామర్శించారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ గ్రామంలో బిజెపి నాయకులు మర్కంటి నరసింహులు తండ్రి రాజయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించి […]
347 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 7, చీకోడు గ్రామంలో గృహలక్ష్మి ప్రోసిడింగ్ కాపీలు 19 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత – సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గున్నాల నాగరాజ్ గౌడ్, బిఆర్ యస్ గ్రామశాఖ అధ్యక్షుడు బనుక నాగరాజు యాదవ్, ఆరవార్డ్ నెంబర్ ఊరడిరాజు యాదవ్, బాలకిషన్ పాల్గొన్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
46 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డిఈఓ యాదయ్య సూచించారు. శనివారం నిర్వహించిన ఎంఈఓ లు, చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు మరియు రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో యాదయ్య పాల్గొన్నారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని మరియు పరీక్ష సంబంధించి సెంటర్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లపేల్లి రాజేందర్ […]