153 Viewsముస్తాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 29, తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోలీస్ ఉద్యోగార్తులకు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈవెంట్ లో అర్హత సాదించిన ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు […]
ప్రాంతీయం
జిల్లాలో డిసెంబర్ 31న, స్పెషల్ డ్రంక్ న్ డ్రైవ్ విస్తృతంగాతనిఖీలు రాహుల్ హెగ్డే…
148 Viewsముస్తాబాద్ ప్రతినిధి, డిసెంబర్ 30, డిసెంబర్ 31న స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో డిసెంబర్ 31 వేడుకలను పోలీసుల సూచనల మేరకు శాంతి యుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా టీమ్‌లు ఏర్పాటు చేసి డిసెంబర్ 31న సాయంత్రం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. మైనర్స్‌కి […]
రాజు గురుస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను…
169 Views ముస్తాబాద్ డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మాధవనేని ఆనందరావు 9 సంవత్సరాలు అయ్యప్పమాల పూర్తి చేసుకుని అయ్యప్ప కృప కటాక్షాలు పొంది నేటి సంవత్సరం వరకు ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే రాజు గురు స్వామి కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటూ మరెన్నో సార్లు అయ్యప్పమాల ధరించాలని ఆ భగవంతుని సన్నిధానంలో సేవ చేసి 18వ సారీ గురుస్వామిగా మారాలని స్వామియే శరణమయ్యప్ప […]
అయ్యప్ప పాదసేవ మరెన్నో సార్లు చేయాలని…
137 Viewsముస్తాబాద్ డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మాధవనేని ఆనందరావు 9 సంవత్సరాలు అయ్యప్పమాల పూర్తి చేసుకుని అయ్యప్ప కృప కటాక్షాలు పొంది నేటి సంవత్సరం వరకు ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరెన్నో సార్లు అయ్యప్పమాల ధరించాలని ఆ భగవంతుని సన్నిధానంలో సేవ చేసి 18వ సారీ గురుస్వామిగా మారాలని స్వామియే శరణమయ్యప్ప శరణ గీతంతో పాద సేవ చేయాలని కోరుకున్నాడు. Telugu News 24/7tslocalvibe.com
మెనూ ప్రకారం పాటించాలి…
149 Views *_ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లకి పక్క భవనాలు నిర్మించాలి_* *— కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్* ముస్తాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక బిసి హాస్టల్ ( బాలుర) లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ బిసి హాస్టల్ లకి పక్క భవనాలను వెంటనే ఏర్పాటు […]
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య…
197 Viewsముస్తాబాద్ డిసెంబర్ 28, మండలంలోని సెవలాల్ తండాకు చెందిన రమావత్ శంకర్ నాయక్ తండ్రి రాజునాయక్ వయసు 32 ఎస్టి లంబాడి కులంకు చెందిన అనునతడు గత కొన్ని రోజులుగా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో మద్యానికి బానిసై ఏపని వెళ్లకుండా ఉంటున్నాడు తాగవద్దని భార్య లక్ష్మి చెప్పగా ఆమె మాట వినకుండా ఆమెను కొడుతూ ఇంట్లో నుండి పంపించాడు. మంగళవారం సాయంత్రం 6:30 సమయంలో రమావాస్ శంకర్ నాయక్ జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో […]
హెచ్ సి ఏ క్రికెట్ టోర్నమెంట్లో లో సత్తా చాటిన ఇషాంత్ ప్రేమ్ చరణ్
143 Viewsహైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారిచె నిర్వహించబడిన ఏ-1 డివిజన్ మూడు రోజుల లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో బుధవారం మెదక్ జిల్లా వర్సెస్ ఆర్ దయానంద్ టీం లు తలపడ్డాయి. అందులో భాగంగా గజ్వేల్ పట్టణానికి చెందిన బాకీ హిషాంత్ S/O బాకీ స్వామి సత్తాచాటాడు. ఆటలో మొదటి రోజే 125 పరుగులు 146 బంతుల్లో చేసి అజేయంగా నిలిచాడు. అందులో 23 ఫోర్లు,1 సిక్స్ కొట్టాడు. హిషాంత్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు […]
విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి…
130 Views ముస్తాబాద్ డిసెంబర్ 28, ముస్తాబాద్ విశ్వబ్రాహ్మణ కుల సంఘం మండల అధ్యక్షుడు సితోజ్ బాలయ్య మాట్లాడుతూ దేవరకొండ తిరుపతిని సెస్ వైస్ చైర్మన్ పదవికి ఎన్నుకున్నందుకు కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇతర కులాల వారికి ఉన్నటువంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటివి మా విశ్వబ్రాహ్మణ కులానికి కూడా ప్రయోజనాలు చేకూరే విధంగా పథకాలు రూపొందించాలని మంత్రి కేటీఆర్ కు విశ్వ బ్రాహ్మణ కుల సంఘాల సభ్యులు […]
80 కుటుంబాల సాంఘిక బహిష్కరణ చేయడం సిగ్గు చేటు
129 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం లో ఇండియా ప్రజాబంధు పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూనిజాంబాద్ జిల్లా శాపూర్ లోగ్రామభివృద్ధి కమిటీనిర్వాహ కంకాలం మారుతుంది కానీ వారి ఆలోచన మాత్రం పాతకాలంలో నే ఉంది నిజాంబాద్ జిల్లా నందిపేట మండలంలో శాపూర్ గ్రామంలో మున్నురు కాపు సామాజిక వర్గానికి చెందిన 80 కుటుంబాలను గ్రామ అభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేయడం సిగ్గుచేటు వారితో […]
మోత మోగనున్న ఖాతాలు – రాయపోల్ మండల రైతుబంధు అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి
130 Viewsరైతులకు యాసాంగి పంటల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల కోసం యాసంగి పంటల కోసం రైతుల ఖాతాలలో రైతుబంధు జమచేయనుంది. చిన్న సన్నకారు రైతులందరికీ ఒక ఎకరా ఉన్న రైతులకు రైతుల ఖాతాలలో వేయడం జరిగిందని ఉన్నారు. మిగతా రైతులకు రెండు మూడు రోజులలో ఆ రైతులకు ఖాతాలలో రైతుబంధు డబ్బులను జమ చేయడం జరుగుతుందని రాయపోల్ రైతుబంధు అధ్యక్షులు రేకుల నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు పథకం కింద రాష్ట్ర […]










