170 Views
ముస్తాబాద్ డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మాధవనేని ఆనందరావు 9 సంవత్సరాలు అయ్యప్పమాల పూర్తి చేసుకుని అయ్యప్ప కృప కటాక్షాలు పొంది నేటి సంవత్సరం వరకు ఆయురారోగ్యాలతో కుటుంబ సమేతంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అలాగే రాజు గురు స్వామి కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటూ మరెన్నో సార్లు అయ్యప్పమాల ధరించాలని ఆ భగవంతుని సన్నిధానంలో సేవ చేసి 18వ సారీ గురుస్వామిగా మారాలని స్వామియే శరణమయ్యప్ప శరణ గీతంతో పాద సేవ చేయాలని కోరుకున్నాడు.

No Slide Found In Slider.
Poll not found




