Breaking News ప్రకటనలు ప్రాంతీయం

రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి ….ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

176 Viewsకంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి… ఎంపీపీ పిల్లిరేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట కంటి వెలుగు విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళికతో పకడ్బందీగా నిర్వహణ ఏర్పాట్లు చేసుకోవాలని మండలంలోని ప్రజలు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఫ్లాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి […]

Breaking News ప్రాంతీయం

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

146 Views  ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో సహా అక్క పల్లి గ్రామాలలో ఇరువురి బాధిత కుటుంబాలకు 4000 రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం గురువారం అందించారు శ్రీ వట్టెల హనుమయ్య యాదవ్  బుధవారం రోజున పరమపదించినారు. వారు నిరుపేద కుటుంబానికి చెందినవారు.వారికి తక్షణ సహాయం కింద 4000/ రూపాయలు ఎల్లారెడ్డిపేట ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేయడం జరిగింది. […]

ప్రాంతీయం

జనవరి 12న. వివేకానంద జయంతి ఉత్సవం…

152 Viewsముస్తాబాద్ జనవరి 11, రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద జయంతి జనవరి12 న నేషనల్ యూత్ డే గా దేశమంతటా భక్తిశ్రద్ధలతో మనం జరుపుకుంటాం.1893 లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మత సర్వసభ్య సమావేశంలో స్వామి వివేకానంద ప్రసంగించారు. ఈ ప్రసంగం తరువాత, అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. స్వామి వివేకానంద జీవితంలో చాలా చెప్పుకోదగ్గ సంఘటనలు ఎన్నో జరిగాయి. ఆయన కీర్తి ఎంతో గణనీయమైనది అతను 40 ఏళ్ల వరకు బతకలేనని […]

ప్రాంతీయం

సమగ్ర శిక్ష క్యాలెండర్ ఆవిష్కరణ…

148 Viewsముస్తాబాద్ జనవరి 11, రాజన్న సిరిసిల్ల జిల్లా  DEO కార్యాలయంలో సమగ్ర శిక్ష విద్యాశాఖ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్  జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మరియు సమగ్ర శిక్ష జిల్లా కో ఆర్డినేటర్ల  చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమగ్రహ శిక్షణ అనగా పాఠశాల విద్యను ప్రీ-నర్సరీ నుండి 12వ తరగతి వరకు విభజించకుండా సమగ్రంగా పరిగణించాలని ప్రతిపాదించింది. సమగ్ర శిక్ష – ప్రీ-స్కూల్ నుండి 12వ తరగతి వరకు విస్తరించి ఉన్న పాఠశాల విద్యా […]

ప్రాంతీయం

పోలీసులకు వైద్య పరీక్షలు

143 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బందికి బుధవారం రక్త నమూనాలు సేకరించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజు, సూపర్ వైజర్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ ప్రభాకర్, ల్యాబ్ టెక్నీషియన్ శ్యాం కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

జ్ఞాన దీప్ పాఠశాలలో తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు

440 Views ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు,విద్యార్థిని విద్యార్థులకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు .జ్ఞాన దీప్ పాఠశాల ప్రాంగణం రంగురంగుల ముగ్గులతో నిండిపోయింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్లారెడ్డిపేట ఎస్సై వి శేఖర్ హాజరై విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చారు .అనంతరం గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు .మొదటి బహుమతి మారేపు రవళి గొల్లపల్లి ,రెండవ బహుమతి అందె స్వప్న గొల్లపల్లి […]

ప్రాంతీయం

క్రీడా పరికరాలను అందజేసిన పూర్వ విద్యార్థులు

143 Viewsరాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు (1968-69) జూకంటి నరేందర్ రెడ్డి, (Jain international school HOD) చుంచనకోట నర్సింలు, పట్లూరి అంజయ్య గుప్తా కలిసి అదే గ్రామానికి చెందిన పాఠశాలకు క్రీడా పరికరాలను అందజేశారు. కొత్తపల్లి పాఠశాలలో చదువుతున్న పిల్లలకు క్రీడా పరికరాలను వారు ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కూడా వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ విద్యార్థులకు అందిస్తామని వారు తెలిపారు. పాఠశాలలో ఉపాధ్యాయుల సహకారంతో […]

ప్రాంతీయం

34 ఏళ్లకు…. ఒక్కచోటకు

211 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు బుధవారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి మిత్రులను ఇన్నేళ్ల తర్వాత చూడడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆది వెంకన్న అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బ అశోక్, కిషన్, శ్రీనివాస్, రాజిరెడ్డి, శివ దయాల్, మధుసూదన్ రెడ్డి, జిల్లా శ్రీనివాస్, అప్సర్, రాజయ్య, కిష్టయ్య, […]

ప్రాంతీయం

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

130 Viewsదౌల్తాబాద్ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బుధవారం మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో జడ్పిటిసి నిధులతో రూ. 5 లక్షలు,ఎంపిటిసి నిధులతో రూ.4లక్షలు సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ భాగ్య […]

ప్రాంతీయం

మధ్యాహ్న భోజనం తనిఖీ

166 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ మోడల్ స్కూల్ లో బుధవారం స్కూల్ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్ మధ్యాహ్న భోజనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు.విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యజ్ఞశ్రీ, ఉపాధ్యాయులు రాజేందర్, అల్తాఫ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.. Telugu News 24/7tslocalvibe.com