ప్రాంతీయం

34 ఏళ్లకు…. ఒక్కచోటకు

208 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు బుధవారం పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి మిత్రులను ఇన్నేళ్ల తర్వాత చూడడంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఆది వెంకన్న అనారోగ్యంతో బాధపడుతుండగా పరామర్శించి మనోధైర్యం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పబ్బ అశోక్, కిషన్, శ్రీనివాస్, రాజిరెడ్డి, శివ దయాల్, మధుసూదన్ రెడ్డి, జిల్లా శ్రీనివాస్, అప్సర్, రాజయ్య, కిష్టయ్య, దర్శన్, రమేష్, నర్సింలు, ఎర్రయ్య, సత్యం, శంకర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు…..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7