ప్రాంతీయం

పోలీసులకు వైద్య పరీక్షలు

121 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బందికి బుధవారం రక్త నమూనాలు సేకరించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నాగరాజు, సూపర్ వైజర్ శ్రీనివాస్, ఫార్మసిస్ట్ ప్రభాకర్, ల్యాబ్ టెక్నీషియన్ శ్యాం కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh