ప్రాంతీయం

బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజా గౌడ్

152 Viewsబీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా గురువారం రోజున రాజా గౌడును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాజ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా బీసీ సంఘాలకు న్యాయం చేకూరాల సహాశక్తులకు చేస్తానని ఆయన పేర్కొన్నారు. బీసీ సంఘాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేకూరేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. […]

ప్రాంతీయం

రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన PACS ఛైర్మెన్

138 Views ఈరోజు జగదేవపూర్ మండల్ బస్వాపూర్ గ్రామంలో, జగదేవపూర్ మండల్ PACS చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి, ఉపసర్పంచ్ అనసూయ, ఎంపీటీసీ స్రవంతి శివకుమార్, వార్డ్ మెంబర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మండల స్థాయి నాయకులు, వివిధ ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

*షి టీం, డయల్ 100, సైబర్ క్రైమ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన సబ్ ఇన్స్పెక్టర్ 

155 Views    జగదేవపూర్ విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అని జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తిగుల్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోక్సో చట్టం, బాల్య వివాహాలు , రోడ్డు భద్రత, సైబర్ నేరాలు మహిళా భద్రత,ఈవ్ తీసింగ్** షీటీమ్ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా *సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి* మాట్లాడుతూ కమ్యూనిటీ […]

ప్రాంతీయం

బలహీనమైన శిశువులను రక్షించుకోవడంలో అవగాహన…

231 Viewsముస్తాబాద్ జనవరి 27, ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ అంగన్వాడి కేంద్రంలో మండలంలోని బలహీనమైన శిశువును ఎలా కాపాడుకోవాలి, బలహీనమైన శిశువును ఎలా గుర్తించాలి, బలహీనమైన శిశువులు అంటే ఎవరు? పుట్టిన పిల్లలకి ఎన్ని నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి అనే విషయమై అవగాహన కోసం బలహీనమైన శిశువుల కోసం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నామని పుట్టిన శిశువులకు తల్లిపాలు ఆరునెలల వరకు విధిగా ఇవ్వాలని ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలోఅవగాహన కోసం ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని […]

ప్రాంతీయం

అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం…

328 Views    ముస్తాబాద్ జనవరి 27, మండలం కేంద్రంలోని బిజెపి మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్  విగ్రహానికి వినతి పత్రం అందించారు. నిన్నటి రోజున 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి  గణతంత్ర వేడుకలు జరపకుండా  అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనకు నిరసనగా తను ముఖ్యమంత్రి  ఉండడానికి అనర్హుడని ఆపదవికి వెంటనే రాజీనామా చేయాల డిమాండ్ చేస్తున్నాం […]

ప్రకటనలు ప్రాంతీయం

రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్

199 Viewsజిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన రవీందర్ జనవరి 27 : రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అఖిల్ మహాజన్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా నెస్కంభ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు, ఆయన వెంట టిఎస్పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్ , సిరిసిల్ల పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళ చక్రపాణి , మాజీ శాసనసభ […]

ప్రాంతీయం

బీసీ రత్న రాష్ట్ర అవార్డు గ్రహీత రాజు కు ఘన సన్మానం

146 Views జగదేవపూర్ మండల కేంద్రంలో శుక్రవారం కొండేటిచెరువు సర్పంచ్ చెరుకు కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇటీవల బీసీ రత్న రాష్ట్ర అవార్డు పొందిన మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్ ను శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేశారు. ఈసందర్భంగా సర్పంచ్ కనకయ్య ముదిరాజ్ మాట్లాడుతూ రాగుల రాజు జగదేవపూర్ మండలం లో ముదిరాజ్ లను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. సమాజ సేవలో ముందు వరసలో ఉంటూ అందరికీ […]

ప్రాంతీయం

నారాయణరెడ్డి గారి కుమారుని పెళ్లికి హాజరైన మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి

146 Views చేగుంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇబ్రహీంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి గారి కుమారుని పెళ్లి అల్వాల్ లోని ఫంక్షన్ హాల్లో జరగగా ..వివాహ మహోత్సవానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..హాజరై వధూవరులను ఆశీర్వదించారు.. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ద్యేయం మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గా

143 Views<img src="https://tslocalvibe.com/wp-content/uploads/2023/01/IMG-20230127-WA0003-300×157.jpg” alt=”” width=”300″ height=”157″ class=”alignnone size-medium wp-image-7285″ /> తొగుట; సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. తొగుట మండలం లోని పెద్ద మాసం పల్లిలో 5 లక్షల తో నిర్మించతల పెట్టిన వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ కు ఎంపీ గారు భూమి పూజ చేశారు .ఈ సందర్భంగా ఆయన […]

ప్రాంతీయం

అంబేద్కర్ కు వినతి పత్రం అందజేస్తున్న బిజెపి మండల అధ్యక్షుడు

140 Viewsతంగళ్ళపల్లి మండలం బిజెపి మండల అధ్యక్షులు సురువు వెంకట్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందినిన్నటి రోజున 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గణతంత్ర వేడుకలు జరపకుండా అంబేద్కర్ గారిని అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగన్ని అవమానపరిచే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనకు నిరసనగా తను ముఖ్యమంత్రి గా ఉండడానికి అనర్హుడని ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని తంగాళ్లపెళ్లి బీజేపీ […]