బీసీ కుల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా గురువారం రోజున రాజా గౌడును ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాజ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా బీసీ సంఘాలకు న్యాయం చేకూరాల సహాశక్తులకు చేస్తానని ఆయన పేర్కొన్నారు. బీసీ సంఘాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేకూరేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.




