ప్రాంతీయం

అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం…

327 Views
    ముస్తాబాద్ జనవరి 27, మండలం కేంద్రంలోని బిజెపి మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్  విగ్రహానికి వినతి పత్రం అందించారు. నిన్నటి రోజున 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి  గణతంత్ర వేడుకలు జరపకుండా  అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనకు నిరసనగా తను ముఖ్యమంత్రి  ఉండడానికి అనర్హుడని ఆపదవికి వెంటనే రాజీనామా చేయాల డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తిక్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మెంగని మనోహర్, జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మీసా శంకర్ ,ఎదునూరి గోపి, ఆది శేఖర్,వేణు, ఒరుగంటి సత్యము, మద్దికుంట రమేష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *