

చేగుంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఇబ్రహీంపూర్ సొసైటీ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి గారి కుమారుని పెళ్లి అల్వాల్ లోని ఫంక్షన్ హాల్లో జరగగా ..వివాహ మహోత్సవానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..హాజరై వధూవరులను ఆశీర్వదించారు..




