ఈరోజు జగదేవపూర్ మండల్ బస్వాపూర్ గ్రామంలో, జగదేవపూర్ మండల్ PACS చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలేటి మమత ఇంద్రసేనారెడ్డి, ఉపసర్పంచ్ అనసూయ, ఎంపీటీసీ స్రవంతి శివకుమార్, వార్డ్ మెంబర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మండల స్థాయి నాయకులు, వివిధ ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.
