ప్రాంతీయం

అంబేద్కర్ కు వినతి పత్రం అందజేస్తున్న బిజెపి మండల అధ్యక్షుడు

140 Views

తంగళ్ళపల్లి మండలం బిజెపి మండల అధ్యక్షులు సురువు వెంకట్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందినిన్నటి రోజున 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గణతంత్ర వేడుకలు జరపకుండా అంబేద్కర్ గారిని అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగన్ని అవమానపరిచే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనకు నిరసనగా తను ముఖ్యమంత్రి గా ఉండడానికి అనర్హుడని ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని తంగాళ్లపెళ్లి బీజేపీ మండలము తరుపున డిమాండ్ చేస్తున్నాముఈకార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి అమరగొండ రాజు bjym మండల అధ్యక్షుడు కోలా ఆంజనేయులు ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు కాళీ చరణ్ bjym నాయకులు ప్రకాష్ నిఖిల్ లింగమూర్తి మరియు హరీష్ లు పాలుగోన్నరు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *