16 Views రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చల్ల పద్మా రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.లబ్ధిదారులు నీరటి భూమరాజు 60.000,మారుపాక మనెవ్వ18.500. జరీనా బేగం 38000.బోయిని పరుశరాములు 14.000.సబీనా 25.000. సయ్యద్ ఓవైసీ హస్సేన్ 60.000.అల్లే బుధవ్వ 11.000.బుర్రవేణి సాయవ్వ 11.500.తెడ్డురవి 35.000. మొత్తం 2.73.000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదల […]
ప్రాంతీయం
బండలింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ
77 Views బండలింగంపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోనీ బండలింగంపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి బొప్పాపూర్ ఏఎంసీ చైర్ పర్సన్ షేక్ సాబేరా బేగం,బండలింగంపల్లి సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్డరమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,ఉపసర్పంచ్ బొడ్డురాజు, వార్డ్ మెంబర్లు,కాంగ్రెస్ నాయకులు వైస్ చైర్మెన్ గుండాటి రాంరెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు […]
ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ – ఫేజ్-III’ కార్యక్రమాలు
15 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ చిన్న దూరమైనా సీట్ బెల్ట్ ధరించండి… ప్రాణ రక్షణలో కీలక పాత్ర: సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ – ఫేజ్-III’ కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ ఫేజ్-III కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చౌరస్తా వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం […]
సిద్దిపేటలో రెండు శిశువులకు దత్తత – కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా అందజేత.
158 Viewsజిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట జిల్లాలో రెండు శిశువులకు అధికారికంగా దత్తత ఇవ్వడం జరిగింది. నాలుగు సంవత్సరాల బాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన దంపతులకు, ఆరు నెలల ఆడ శిశువును నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి చేతుల మీదుగా దత్తతగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలను మంచి విద్యతో ఎదగేలా చూసుకోవాలని, […]
క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు
22 Viewsక్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు – సుప్రీంకోర్టు సంచలన తీర్పు షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ హోదాను కొనసాగించలేరని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా , జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన బెంచ్ ఈ మేరకు మంగళవారం సంచలన తీర్పునిచ్చింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని రాజ్యాంగ నిబంధనలు చెబుతున్నాయని ధర్మాసనం […]
వేలూరు గ్రామంలో తైబజార్ ప్రారంభం – రైతులకు ప్రత్యక్ష విక్రయ వేదిక.
19 Viewsసిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వేలూరు గ్రామంలో తై బజార్ ప్రారంభించబడింది. ఈ తై బజార్ ద్వారా స్థానిక రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించబడింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ తప్పెట్ల ఎల్లమ్మ, గ్రామపంచాయతీ అధికారులు మాట్లాడుతూ 2026- 2027 సంవత్సరానికి సంబందించిన మధ్యవర్తులు లేకుండా రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేందుకు తై బజార్ ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే గ్రామ ప్రజలు తక్కువ […]
భద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్..
33 Viewsభద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్ మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 భద్రాచలం పర్యటనలో రాష్ట్ర గవర్నర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మార్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటంలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి తుమ్మల తెలిపారు. మార్ట్ ఏర్పాటులో ఐ టి డి ఏ, పీవో రాహుల్ […]
ఏప్రిల్ 6 వ తేదీ లోపు అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు..
105 Views హైదరాబాద్, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక, సూచించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.జర్నలిస్టులు తమ యాజమాన్యాల నుంచి పొందిన సిఫార్సు లేఖతో పాటు అవసరమైన పేపర్ కటింగులు విద్యార్హతల సర్టిఫికెట్లు ఇండిపెండెంట్ జర్నలిస్టులు కటింగ్లతో పాటు సంబంధిత ఎడిటర్ పత్రికకు వార్తలు […]
హనుమాన్ మాన్యు సూక్త హోమం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
19 Viewsహనుమాన్ మాన్యు సూక్త హోమం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల జిల్లా. హనుమాన్ దీక్షలో ఉన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ వారి నివాసంలో కుటుంబ సమేతంగా హనుమాన్ మన్యు సూక్త హోమం నిర్వహించడం జరిగింది. వేద పండితులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హోమం కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ […]
మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
10 Viewsమున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలి, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మంచిర్యాల జిల్లా ,మార్చి 28, 2026: మున్సిపల్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శనివారం జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, చైర్ పర్సన్ దొంత అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరి లతో కలిసి బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా […]










