ప్రాంతీయం

బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  (135),వ జయంతోత్సవ వేడుకను విజయవంతం చేయండి..

19 Views

సిద్దిపేట్ ఏప్రిల్ 13, తెలుగు న్యూస్ 24/7

 బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  (135),వ జయంతోత్సవ వేడుక తేదీ: ఏప్రిల్ 14  వ రోజున ఉదయం 10-00 గంటలకు అంబేద్కర్ చౌరస్తా పాత బస్టాండ్ వద్ద , సిద్దిపేట జిల్లా నందు జిల్లా కలెక్టర్ సిద్దిపేట  ఆధ్వర్యములో ఘనంగా నిర్వహించబడును.కావున, జిల్లాలోని వివిద శాఖల ఉన్నతాధికారులు, దళిత సంఘాల నాయకులు అన్నీ వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, విగ్రహానికి పూలమాలలతో సత్కరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరడమైనది..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *