ప్రాంతీయం

పీఏసీఎస్ భవన నిర్మాణంతో మరిన్ని సేవలు

130 Viewsదౌల్తాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లో జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్‌గౌడ్ తో కలిసి సహకార సంఘం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణానికి 24 లక్షలు మంజూరయ్యాయని త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. నిర్మాణం జరిగే […]

ప్రాంతీయం

రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేత

146 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని ముబారస్ పూర్ గ్రామంలో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం రైతులకు టార్పాలిన్ కవర్లు ఫౌండేషన్ సభ్యులు గణేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఒక ఎకరా లోపు భూమి ఉన్న 30 మంది రైతులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టార్పాలిన్ కవర్లు అందజేయడం జరిగిందని అన్నారు. ఉచితంగా కవర్లను అందజేసిన ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకుంఠం, […]

ప్రాంతీయం

మానవుడి అవసరాల్ని తీర్చే సహజ వనరులలైన మృత్తికలను (నేలను)కాపాడుకుందాం..

166 Viewsఈరోజు గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలో ప్రపంచ మృత్తిక (నేల)దినోత్సవం సందర్భంగా రైతువేదిక లో ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ జడ్పీటిసి మల్లేశం ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణా రెడ్డి తో కలిసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో మృత్తికలు ముఖ్యమైనవని అన్నారు. భూ ఉపరితలంలోని సారవంతమైన భూమిని మనం కాపాడుకోవాలి అన్నారు. వ్యవసాయాభివృద్ధిలో నెలలు ప్రధాన పాత్ర పోషిస్తాయని […]

ప్రాంతీయం

సిద్ధిపేట జిల్లా స్థాయి “సైన్స్ ఫెయిర్ “లో గజ్వెల్ మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రతిభ…

126 Viewsజిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ సిద్దిపేటలో డిసెంబర్ 1నుండి 3వ తేదీ వరకు నిర్వహించగా, “రీసైక్లింగ్ ఆఫ్ పేపర్ “అనే అంశం మీద,TSMS ముట్రాజ్పల్లి, గజ్వెల్ లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని A. వెన్నెల, గైడ్ టీచర్ శ్రీమతి B. రజిని గారి ప్రోత్సహం తో ప్రదర్శన చేసి జిల్లా స్థాయి జూనియర్ విభాగంలో మొదటి బహుమతి సాధించింది. మరియు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయినట్లు తెలియజేస్తూ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ E.గోపి […]

ప్రాంతీయం

దేశంలోనే మోడల్ గజ్వేల్ పట్టణ అభివృద్ధి అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా

131 Viewsముఖ్యమంత్రి కేసీఆర్ గారి అద్భుతమైన రూపకల్పన గజ్వేల్ పట్టణ అభివృద్ధి .. నిజామాబాద్ ఆడిషనల్ కలెక్టర్ శ్రీమతి చిత్ర మిశ్రా ..ఈరోజు గజ్వేల్ పట్టణం లోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని, వైకుంఠధామం, మహిళల ఎడ్యుకేషనల్ హబ్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కార్యాలయము ,అటవీ వన్యప్రాణుల పార్క్ ఈ రోజు గజ్వేల్ లో ఆడిషనల్ కలెక్టర్ శ్రీమతి చిత్ర మిశ్రా సందర్శించడం జరిగింది.. చాలా అద్భుతమైన మోడల్ గా గజ్వేల్ పట్టణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్చిద్దారని అన్నారు..ముఖ్యమంత్రి […]

ప్రాంతీయం వ్యవసాయం

వర్గల్ మండల్: ప్రపంచం మృత్తిక (నేల) దినోత్సవం.

157 Viewsవ్యవసాయశాఖ, ప్రపంచ మృత్తిక (నేల) దినోత్సవం. నేడు ప్రపంచ  మృత్తిక (నేల) దినోత్సవం సందర్భంగా అన్ని రైతు వేదికలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు నేలల ఆరోగ్య పరిరక్షణకు సూచనలు చేయడం జరిగింది. 1) సేంద్రీయ ఎరువుల వాడకం: 2) పచ్చి రొట్ట ఎరువులు: 3) జీవన ఎరువులు: 4) పంట అవశేషాల యాజమాన్యం: (5) పంట మార్పిడి చేయడం: 6) భూసార పరీక్ష ఫలితాల ఆధారిత ఎరువుల వాడకం: 7) […]

ప్రాంతీయం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు -వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉత్తమ రాష్ట్రం తెలంగాణ – రాష్ట్ర మంత్రి హరీశ్ రావు

123 Viewsబీజేపీ పాలిత రాష్ట్రాలలో వికలాంగులకు వెయ్యికి మించి ఫించన్లు ఇవ్వడం లేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వమే ఒక్కో వికలాంగుడికి రూ.3016 చొప్పున అందిస్తున్నదని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో సోమవారం ఉదయం మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులలో సామర్థ్యం చూడాలని, […]

Breaking News ప్రాంతీయం

ఉచిత ఆరోగ్య పరీక్షల నిర్ధారణకు ప్రతిమకు తరలిన పేషెంట్లు….

135 Viewsఉచిత హెల్త్ చెకప్ క్యాంపు కు విశేష స్పందన కనిపించింది కరీంనగర్ లో ఉన్న వైద్య విజ్ఞ్యాన సంస్థ ప్రతిమ మెడికల్ కళాశాల వారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట కు సంబంధించిన వారికి ప్రతి సోమవారం ప్రతిమ మెడికల్ కళాశాల (నంగునూర్)లో జరిగే ఉచిత మెడికల్ క్యాంపు కు ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ సోమవారం శ్రీకారం చుట్టారు.ప్రతిమ మెడికల్ కళాశాల వారు పంపిన బస్ లో వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారిని ఎల్లారెడ్డిపేట […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాల జిల్లాకు రాక…

107 Viewsముస్తాబాద్ డిసెంబర్ 4, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 07.12.2002, రోజున జగిత్యాల జిల్లాలో భారీ బహిరంగ కార్యక్రమానికి రానున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని టిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు సీఎం కేసీఆర్ ను జగిత్యాలకు స్వాగతించేందుకు సన్నద్ధం అయినారు. టిఆర్ఎస్ కార్యాలయంనందన సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏఎంసీ చైర్మన్ జనాభాయ్, ముస్తాబాద్ మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు అంజిరెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రాల […]

ప్రాంతీయం

దుబ్బాక అభివృద్దే లక్ష్యం గువ్వలేగి లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంఖుస్థాపన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి

151 Viewsదౌల్తాబాద్: దుబ్బాక అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు. మండలంలోని గువ్వలేగి లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ గారి చొరవతో, మంత్రి హరీష్ రావు గారి సహకారంతో దుబ్బాక ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ లతా మధుసూదన్ రెడ్డి, […]