ప్రాంతీయం

చలో జగిత్యాల సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన టిఆర్ఎస్ నేతలు*

120 Views*చలో జగిత్యాల సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివెళ్లిన టిఆర్ఎస్ నేతలు* ముస్తాబాద్ డిసెంబర్ 7 ముస్తాబాద్ మండలం నుండి జగిత్యాలలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు తరలి వెళ్లారు. అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా ముస్తాబాద్ మండలం నుండి బహిరంగ సభకు 5 వేల జనాభాకు పైచిలుకు సభకు బస్సులలో తరలి వెళ్లారు. ఈసందర్భంగా రైతుబంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు మాట్లాడుతూ […]

ప్రాంతీయం

జిల్లాస్థాయి గణిత వైజ్ఞానిక ఇన్స్పైర్ మనక్ ప్రదర్శన…

128 Viewsముస్తాబాద్ డిసెంబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయిలో నిర్వహించిన… రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శిని(ఆర్.బి.వి.పి), ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్, సైన్స్ గణితము, పర్యావరణ ప్రదర్శన 2022-2023 సైన్స్ ఫేర్ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్తాబాద్ విద్యార్థిని సిహెచ్. దీక్షిత ప్రదర్శించిన ప్రాజెక్ట్, నాన్ స్టాప్ ఫౌంటైన్ విత్ ఎయిర్ ప్రెషర్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం ఆనందదాయకం అన్నారు. ఈసందర్భంగా విద్యార్థినిని, గైడ్ టీచర్ బి.సుజాత విద్యార్థిని సర్పంచ్ గాండ్ల సుమతి, ఎస్ఎంసి […]

ప్రాంతీయం

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాధాడి జశ్వంత్ రెడ్డి

120 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ లో మృతుల కుటుంబాలను బుదవారం నాడు పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టిపిసిసి డెలిగేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న శీల సాగరం రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ సర్వే లో నాలుగు సార్లు ఎంపికై ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి శీలా సాగరం […]

ప్రాంతీయం

బాధితుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి

136 Viewsసిద్దిపేట పట్టణంలోని 26వ వార్డులో గత 15 సంవత్సరాల నుండి నివసిస్తున్న శీల సాగరం రమేష్ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ సర్వే వాటిలో నాలుగు సార్లు ఎంపికై ఫైనల్ లిస్టులో పేరు లేకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి శీలా సాగరం రమేష్ మంగళవారం రోజున ఆత్మహత్య చేసుకున్నాడు, శీల సాగరం రమేష్ కుటుంబాన్ని ఈరోజు బుధవారం కాంగ్రెస్ డెలికేట్ సభ్యులు మాదాడి జస్వంత్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు మృతుని […]

ప్రాంతీయం

బండ యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్

127 Viewsచందాయిపేట గ్రామంలో ఈరోజు గవర్నమెంట్ ఎల్ఐసి రైతు బీమా డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరిగిందని గత 15 రోజుల కింద బండ అనిత మరణించినందున ఆమె రైతు బీమా డబ్బులను వాళ్ల కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, AEO సుజాత, కో ఆప్షన్ నెంబర్ శివరాజయ్య, ప్యారంరాజయ్య పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

జాతీయ కుష్టి వ్యాధి సర్వే నిర్వహించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్

142 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జాతీయ కుష్టి వ్యాధి ఇంటింటా సర్వే స్థానిక ప్రాథమిక ఉపకేంద్రం చందాయిపేట సర్వేలో రెండో రోజు భాగంగా హెల్త్ సూపర్వైజర్ పద్మ మరియు ఎంపిహెచ్ఏ ఫిమేల్ అనురాధ టీంతో ఇంటింటికి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, ఆశ వర్కర్లు అరుణ, లలిత తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఘనంగా డాక్టర్, బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి…

128 Views ముస్తాబాద్ డిసెంబర్ 6,”డా”బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏబీవీపీ ముస్తాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ యావద్భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మహామేధావిగా, గొప్ప రాజనీతిజ్ఞుడుగా అపరచాణిక్యుడిగానే కాకుండా భారతదేశం లాంటి గొప్ప ప్రజాస్వామ్యదేశానికి రాజ్యంగాన్ని వ్రాసిన ఘనత భారతరత్న డా”బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. స్వతహాగా తన జీవితంలో […]

ప్రాంతీయం

ఘనంగా డాక్టర్, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు…

132 Views ముస్తాబాద్ డిసెంబర్ 6,”డా”బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏబీవీపీ ముస్తాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈసందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరంసొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ యావద్భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మహామేధావిగా, గొప్ప రాజనీతిజ్ఞుడుగా అపరచాణిక్యుడిగానే కాకుండా భారతదేశం లాంటి గొప్ప ప్రజాస్వామ్యదేశానికి రాజ్యంగాన్ని వ్రాసిన ఘనత భారతరత్న డా”బాబాసాహెబ్ అంబేద్కర్ గారికే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. స్వతహాగా తన జీవితంలో […]

ప్రాంతీయం

ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి…

122 Views ముస్తాబాద్ డిసెంబర్ 6, బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలోని భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత సంఘసంస్కర్త  అంటరానితనం కులనిర్మూలన కోసం ఎంతో కృషి చేసిన స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగశిల్పికి ముస్తాబాద్ మండల అంబేద్కర్ సంగం అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి […]

ప్రాంతీయం

సెస్ ఎన్నికల బరిలోకి దీటి నర్సింలు…

132 Views  ముస్తాబాద్ డిసెంబర్ 7, ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ బరిలో నిలుస్తున్నట్లు కాంగ్రెస్ నాయకుడు దీటి నర్సింలు  బరిలో నిలుస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు, అవకాశం కల్పిస్తే పోటీచేస్తానని తెలిపారు. ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ రైతులకు, గ్రామస్తులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిరంతరం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, విద్యుత్ సమస్యలున్న గ్రామాలలో అవసరమున్నచోట సబ్ స్టేషన్ లు నిర్మిస్తానని తెలిపారు, విద్యుత్ వినియోగదారులందరు తమ […]