మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో జాతీయ కుష్టి వ్యాధి ఇంటింటా సర్వే స్థానిక ప్రాథమిక ఉపకేంద్రం చందాయిపేట సర్వేలో రెండో రోజు భాగంగా హెల్త్ సూపర్వైజర్ పద్మ మరియు ఎంపిహెచ్ఏ ఫిమేల్ అనురాధ టీంతో ఇంటింటికి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్, ఉపసర్పంచ్ సంతోష్ కుమార్, ఆశ వర్కర్లు అరుణ, లలిత తదితరులు పాల్గొన్నారు.
