ప్రాంతీయం

పెళ్ళి కూతురుకు పుస్తే మట్టెలు అందజేసిన సర్పంచ్ చంద్ర శేఖర్

146 Viewsపేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టెలు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుదవారం సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్ గుప్త సౌజన్యంతో ఆర్బిపి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఎర్కలి రమేష్ కూతురు పూజిత వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు ఈసందర్భంగా సర్పంచ్ చంద్ర శేఖర్ గుప్త మాట్లాడుతూ గ్రామంలో జరిగే ఆడబిడ్డల పెళ్లికి మా తల్లి తండ్రుల పేరు మీద ఏర్పాటు చేసిన ఆర్బిపి […]

ప్రాంతీయం

టీబి విముక్తి భారత్ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్

118 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో బుధవారం రోజు భారతదేశం నుండి 2025 వరకు క్షయ వ్యాధిని నిర్మూలించుటలో భాగంగా”టీబి విముక్తి భారత్” ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది. అనువనిత క్షయ వ్యాధి గ్రస్తులకు అనగా షుగరు. బిపి రెండు వారాలకు మించి పెడతెరపిలేని దగ్గు. బరువు తగ్గడం జ్వరం రావడం. వంటి లక్షణాలు గల వ్యక్తులను ముందస్తు స్కానింగ్ చేసి పరీక్షలు నిమిత్తం […]

ప్రాంతీయం

పెళ్ళి కూతురుకు పుస్తే మట్టెలు అందజేసిన సర్పంచ్ చంద్ర శేఖర్

154 Views    పేదింటి ఆడబిడ్డ పెళ్లికి పుస్తే మట్టెలు అందజేసి మానవత్వం చాటుకున్న సర్పంచ్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో బుదవారం సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్ గుప్త సౌజన్యంతో ఆర్బిపి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఎర్కలి రమేష్ కూతురు పూజిత వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు ఈసందర్భంగా సర్పంచ్ చంద్ర శేఖర్ గుప్త మాట్లాడుతూ గ్రామంలో జరిగే ఆడబిడ్డల పెళ్లికి మా తల్లి తండ్రుల పేరు మీద ఏర్పాటు […]

ప్రాంతీయం

పేదింటి ఆడపడుచు పెళ్లికి ఆర్థిక సహాయం గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్

128 Viewsమెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ బుధవారం రోజున చందాయపేట గ్రామానికి చెందిన చిన్న మల్లయ్య నరసవ్వ దంపతుల కూతురు వివాహానికి సర్పంచ్ సహాయంగా ఆర్థిక సహాయం ఆ నిరుపేద కుటుంబానికి అందజేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

బుగ్గ రాజేశ్వర తండాలో సామాజిక తనిఖీలు….

141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గ రాజేశ్వర్ తండా గ్రామంలో సర్పంచ్ అజ్మీరా రజిత తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు సామాజిక తనిఖీ మండల అధికారి SRP రాగులు గారు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ మాస్టర్లు రికార్డులను కాంపౌండ్ షెడ్లను తనిఖీ చేశారు 2019 2020 2021 2022 మార్చి 31 వరకు రికార్డులను చూడడం జరిగింది సోషల్ ఆడిట్ హరీష్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ గణేష్ పంచాయతీ కార్యదర్శి […]

ప్రాంతీయం

సెస్ అభ్యర్థిని ఖరారు చేసిన బిఆర్ఎస్ పార్టీ…

156 Viewsముస్తాబాద్ డిసెంబర్ 13,  సెస్ ఎన్నికలలో మంత్రి కేటీఆర్ మండల ముఖ్య నాయకులతో సోమవారం ప్రగతి భవన్లో చర్చించి ఏకాభిప్రాయంతో  సెస్ డైరెక్టర్ అభ్యర్థిని ప్రకటించారు. సందుపట్లఅంజిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేయడంతో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపేల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పిటిసి గుండంనరసయ్య, మండల రైతుబంధు అద్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ శీలం జనాబాయి, […]

ప్రాంతీయం

మూడు రోజుల వ్యవధిలోనే తల్లీ, కొడుకులు మృతి – కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు – కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మహమ్మద్ సుల్తాన

135 Viewsవిధి ఆడిన వింత నాటకంలో ఎవరు అతీతులు కారని విధిరాతను మార్చడం ఎవరి తరం కాదని మూడు రోజుల వ్యవధిలో గుండెపోటుతో తల్లి కొడుకులు మృతి చెందిన విషాదకర సంఘటన మరే కుటుంబానికి రావద్దని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడీ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో మూడు రోజుల వ్యవధిలో కొడుకు కొప్పు సత్యనారాయణ, తల్లి కొప్పు రామవ్వ ఇద్దరు మృతి చెందరు. మంగళవారం వారి కుటుంబాన్ని […]

ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన – నిరుపేద కుటుంబాలకు అండగా నేనుంటా… – ముద్దుల నాగేశ్వర్ రెడ్డి

134 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని బందారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైనటువంటి చెప్యాల రవి (35) గత కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ విషయం తెలుసుకున్న బి.అర్.ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి వారి కుటుంబానికి 5,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా ఎమ్.జే.బి ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా ఆపద వస్తే నేనున్నానంటూ ముందడుగు వేయడానికి […]

ప్రాంతీయం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో స్టీల్ ప్లేట్స్ పంపిణీ

130 Viewsసామాజిక కార్యక్రమాలు చేపట్టడమే లయన్స్ క్లబ్ మిత్ర లక్ష్యమని లయన్స్ క్లబ్ మిత్ర అధ్యక్షులు బుద్ద నాగరాజు అన్నారు మంగళవారం వార్డు సభ్యులు బుద్ధ చిన్న సత్యం దంపతుల పెళ్లిరోజు సందర్భంగా జగదేవపూర్ లోని రెండు అంగన్వాడి సెంటర్ లో చిన్నారులకు దాదాపు 40 బోజనం ప్లేట్లు స్పున్,అరటి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా లయన్స్ క్లబ్ మిత్ర సేవలను అన్ని రకాల సేవ కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో […]

ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం: దామోదర రాజనర్సింహ

140 Viewsతెలంగాణ కాంగ్రెస్ కొత్త కమిటీల చిచ్చు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మరో సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీని నమ్ముకుని ఉన్నవాళ్లకి న్యాయం జరగడం లేదని ఆక్షేపించారు. హైకమాండ్ను గౌరవిస్తామని.. కానీ ఆత్మగౌరవాన్ని మించింది ప్రపంచంలో ఏదీ లేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఆయన […]