పేదింటి ఆడపడుచు పెళ్లికి ఆర్థిక సహాయం గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్
Posted onAuthorTelugu News 24/7Comments Off on పేదింటి ఆడపడుచు పెళ్లికి ఆర్థిక సహాయం గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్
140 Views
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ బుధవారం రోజున చందాయపేట గ్రామానికి చెందిన చిన్న మల్లయ్య నరసవ్వ దంపతుల కూతురు వివాహానికి సర్పంచ్ సహాయంగా ఆర్థిక సహాయం ఆ నిరుపేద కుటుంబానికి అందజేయడం జరిగింది.
116 Viewsచేబర్తి ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం సారథి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలకలు పంపిణీ సిద్దిపేట జిల్లా జూన్ 15 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శనివారం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నర్సింలు ఆధ్వర్యంలో చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పలకలు, బలుపాలు,బిస్కెట్స్ అందజేశారు,ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింలు, గ్రామ తాజా మాజీ సర్పంచ్ […]
102 Viewsరాజ్యాంగ పితామహుడు మరియు భారతదేశ మెదటి న్యాయ శాఖ మంత్రి బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 17వ బెటాలియన్ సర్థాపూర్ నందు బెటాలియన్ అసిస్టెంట్ కామాడెంట్ శ్రీ జె.రాందాస్ బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ గారు మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు (ముఖ్య వాస్తుశిల్పి) అని పిలుస్తారు. స్వాతంత్య్రానంతరం దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. […]
58 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలు సాధించి దేశ భద్రత, ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలి: గోదావరిఖని ఏసీపీ రమేష్. అగ్ని వీర్ రిక్రూట్ మెంట్ టెస్టులో ఉత్తీర్ణతను సాధించేందుకు అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు. గోదావరిఖని CER క్లబ్ లో అగ్ని వీర్ ఆర్మీ రిక్యూమెంట్ ఫిజికల్, రాత పరీక్షకు సన్నదం అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ లో […]