ప్రాంతీయం

టీబి విముక్తి భారత్ కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్

130 Views

మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయపేట గ్రామంలో బుధవారం రోజు భారతదేశం నుండి 2025 వరకు క్షయ వ్యాధిని నిర్మూలించుటలో భాగంగా”టీబి విముక్తి భారత్” ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలత భాగ్యరాజ్ ప్రారంభించడం జరిగింది. అనువనిత క్షయ వ్యాధి గ్రస్తులకు అనగా షుగరు. బిపి రెండు వారాలకు మించి పెడతెరపిలేని దగ్గు. బరువు తగ్గడం జ్వరం రావడం. వంటి లక్షణాలు గల వ్యక్తులను ముందస్తు స్కానింగ్ చేసి పరీక్షలు నిమిత్తం కళ్ళేఅంటే (తెమడ)ను సేకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడ్డస్వర్ణలతభాగ్యరాజ్,  సి హెచ్ ఓ కిషన్, పి హెచ్ ఎన్ సంపత్, SLS చంద్రశేఖర్, ఎంపిహెచ్ఎ ఫిమేల్ అనురాధ, పద్మ, ఆశ వర్కర్లు అరుణ, లలిత, తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found