ప్రాంతీయం

పేదవిద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి

159 Viewsప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు అందించే సహాయం అభినందనీయం అని, పేదవిద్యార్థుల అభ్యున్నతికి మనం అందించే సహాయం చిరస్మరణీయం అని మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వరదరాజ్ పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో మండల కో- ఆప్షన్ సభ్యులు శ్రీమతి లక్కాకుల సహేరా నరేష్ స్థాపించిన లక్కాకుల ఫ్యామిలీ ఫౌండేషన్ సౌజన్యంతో లక్కాకుల నరేష్ వారి తండ్రి కీ.శే లక్కాకుల పెంటయ్య పటేల్ జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు 50,000 […]

ప్రాంతీయం

వధువుకు పుస్తెమట్టెలు అందజేత

149 Viewsదౌల్తాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన లాలయ్య కూతురు మేఘమాల వివాహానికి బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు నర్ర రాజేందర్ పుస్తెమట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటానని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభు, శ్రీనివాస్, లాలు, స్వామి, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

140 Viewsదౌల్తాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైన ఆయుధం లాంటిదని ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని డిప్యూటీ తహాసిల్దార్ జహంగీర్, మండల విద్యాధికారి నర్సవ్వ లు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం వృద్ధులను సన్మానించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది మహేష్, మమత, బిఎల్వోలు […]

ప్రాంతీయం

దక్షిణ భారత జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కు దమ్మన్నపేట్ విద్యార్థి ని ఎన్నిక

286 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండల కేంద్రంలోని మండల దమ్మన్నపేట్ విద్యార్తిని ఈనెల 27 నుండి 31వ తేదీ వరకు జరగబోయే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన కేరళ రాష్ట్రం త్రిశూర్ లో జరగనుండగా ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్మల్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో నుండి ఎన్నికైన ఏకైక ప్రభుత్వ పాఠశాల గా నిలిచిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థిని పి వినీల […]

ప్రాంతీయం

శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

258 Views      ఈరోజు జగదేవపూర్ మండలంలోని స్థానిక శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ పాఠశాలలో,13వ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటింగ్ నమూనా ను విద్యార్థులకు తెలియజేయుటకు పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటింగ్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని వారిలో నుండి ఒక విద్యార్థిని స్కూల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినిలకు డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించడం […]

ప్రాంతీయం

శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

146 Views  ఈరోజు జగదేవపూర్ మండలంలోని స్థానిక శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ పాఠశాలలో,13వ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటింగ్ నమూనా ను విద్యార్థులకు తెలియజేయుటకు పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటింగ్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని వారిలో నుండి ఒక విద్యార్థిని స్కూల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినిలకు డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించడం జరిగింది. ముఖ్య […]

ప్రాంతీయం

రైతు ఉత్పత్తిదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించిన వంటేరు మరియు సర్పంచ్ పిట్టల రాజు

312 Viewsఈరోజు జగదేవపూర్ మండలంలోని ధర్మారం గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు ఉత్పత్తిదారుల సేవా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మరియు స్థానిక సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ . ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులు అందరూ ఒక సమూహంలో చేరడానికి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు, ఈ సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలు సులువుగా అందుతాయి […]

ప్రాంతీయం

నీళ్ళ ట్యాంక్ కు శంకుస్థాపన చేసిన సర్పంచ్ శారద రగొత్తం రెడ్డి

150 Viewsబండారుపల్లి గ్రామంలోఈరోజు వాటర్ ట్యాంక్ 18 లక్షల అంచనా తో ఎమ్ పి సహాయకరంతో 60.000లీటర్లు కు శంకుస్థాపన చేయడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ శారద రగోతంరెడ్డి ఉప సర్పంచ్ మాస్తి రమేష్ గ్రామ సెక్రెటరీ అశ్విని మరియు ఆర్. డబ్లూ.ఎస్ వార్డ్ నెంబర్లు మజ్జిగ వెంకట్ రెడ్డి కోల అరుణశ్రీనివాస్ గౌడ్ కోల వెంకటస్వామి కోలా స్వరూప శ్రీకాంత్ గౌడ్ కవిత బిక్షపతి కొమిరి మన్నెమ్మ ఎ. ఎమ్. సి డైరెక్టర్ […]

ప్రాంతీయం

సీఎం రిలీఫ్ పాండ్ చెక్కుల పంపిణీ

154 Views తొగుట:ఎంపీ కొత్త ప్రభాకార్ రెడ్డి సహకారంతో మంజూరైన పెద్ద మాసన్ పల్లి గ్రామనికి చెందిన మెట్టు జయమ్మకు గ్రామ సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి 16000 సీఎం రిలిప్ పాండ్ చెక్కును బుధవారం రోజున అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిపిల్ పాండ్ చేక్కులు నిరుపేదలకు వరంలాటిదని చెక్కు మంజూరు చేసిన ఆరోగ్యశాఖ మంత్రి తన్నిరు హరీష్ రావు.మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కు ప్రత్యేక కృతజ్ఞతలు […]

ప్రాంతీయం

తొగుట మండల్ లో శక్తి కేంద్ర ఇంచార్జి ల సమావేశం

161 Views దుబ్బాక నియోజకవర్గనికి పాలక్ గా నియమించబడ్డ *అంజిరెడ్డి*గారు విచ్చేసి బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు *విభీషన్* *రెడ్డి*ఆధ్వర్యంలో తొగుట మండల కేంద్రం లో శక్తి కేంద్ర ఇంచార్జిలతో సమావేశం నిర్వహించడం జరిగింది .అంజి రెడ్డి గారు మాట్లాడుతూ రాబోయే 2023ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పని చేయాలని కేంద్రప్రభుత్వం నరేంద్రమోడీ గారు ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజల్లో వివరించి ప్రతి గడప గడప కు పన్నా ప్రముఖులు వివరించాలని […]