రాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండల కేంద్రంలోని మండల దమ్మన్నపేట్ విద్యార్తిని ఈనెల 27 నుండి 31వ తేదీ వరకు జరగబోయే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన కేరళ రాష్ట్రం త్రిశూర్ లో జరగనుండగా ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్మల్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో నుండి ఎన్నికైన ఏకైక ప్రభుత్వ పాఠశాల గా నిలిచిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థిని పి వినీల మరియు గైడ్ టీచర్ తాడూరు సంపత్ కుమార్ నేడు కేరళకు బయలుదేరి వెళ్లడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేరళలో జరుగపోయేటువంటి ప్రదర్శనలో కూడా అత్యుత్తమ ప్రదర్శనగా నిలవాలనిఎస్ఎంసి చైర్మన్ సిరిగిరి చంద్రమౌళి మరియు విద్యా కమిటీ ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ ఆశ్ర తపస్సుo మారేపల్లి రాజు దాసరి శ్రీధర్ గోల్కొండ శ్రీధర్ పాశం భాస్కర్ వారికిశుభాశీస్సులు తెలియజేశారు
