ప్రాంతీయం

తొగుట మండల్ లో శక్తి కేంద్ర ఇంచార్జి ల సమావేశం

157 Views


దుబ్బాక నియోజకవర్గనికి పాలక్ గా నియమించబడ్డ *అంజిరెడ్డి*గారు విచ్చేసి బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షులు *విభీషన్* *రెడ్డి*ఆధ్వర్యంలో తొగుట మండల కేంద్రం లో శక్తి కేంద్ర ఇంచార్జిలతో సమావేశం నిర్వహించడం జరిగింది .అంజి రెడ్డి గారు మాట్లాడుతూ
రాబోయే 2023ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా పని చేయాలని కేంద్రప్రభుత్వం నరేంద్రమోడీ గారు ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజల్లో వివరించి ప్రతి గడప గడప కు పన్నా ప్రముఖులు వివరించాలని ఈ రాష్ట్రంలో నిజం నిరంకుశ పాలనకు చరమగీతం పడాలని బి ఆర్ ఎస్ పార్టీని ప్రజలు ఎవరు నమ్మడంలేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణాలో అదికారంలో కి వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఎప్పుడు ఎలక్షన్లు వచ్చిన కార్యకర్తలు సిద్డంగా ఉండలని నాయకులకు సూచనలు చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఎస్ ఎన్ చారి గారు,చింతసంతోశ్ గారు,బీజేపీ తొగుట మండల వైస్ ప్రసిడెంట్ ,స్వామి రెడ్డి చంద్రశేఖర్ గౌడ్ ,ప్రధాన కార్యదర్శి పరమేష్ ,యూవ మోర్చా అధ్యక్షులు కళ్యణ్ దాస్ ,ఎల్లారెడ్డిపేట ఉప సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి ,గుడికందుల ఉపసర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి ,దళిత మోర్చా అధ్యక్షులు ఆంజనేయులు,ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజశేఖర్,దళిత మోర్చా జిల్లా నాయకులు శ్రీనివాస్,ప్రభాకర్ ,రమేష్ ,స్వామి శ్రీకాంత్ నర్సింహారెడ్డి ,తొగుట అధ్యక్షులు సాగర్ తదితరులు పాలుగోన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *