బండారుపల్లి గ్రామంలోఈరోజు వాటర్ ట్యాంక్ 18 లక్షల అంచనా తో ఎమ్ పి సహాయకరంతో 60.000లీటర్లు కు శంకుస్థాపన చేయడం జరిగింది ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ శారద రగోతంరెడ్డి ఉప సర్పంచ్ మాస్తి రమేష్ గ్రామ సెక్రెటరీ అశ్విని మరియు ఆర్. డబ్లూ.ఎస్ వార్డ్ నెంబర్లు మజ్జిగ వెంకట్ రెడ్డి కోల అరుణశ్రీనివాస్ గౌడ్ కోల వెంకటస్వామి కోలా స్వరూప శ్రీకాంత్ గౌడ్ కవిత బిక్షపతి కొమిరి మన్నెమ్మ ఎ. ఎమ్. సి డైరెక్టర్ మ్యాడల కిరణ్ కుమార్ రెడ్డిటి ఆత్మ కమిటీ డైరెక్టర్ కొమ్మిరి సత్యనారాయణ బండారుపల్లి గ్రామ అధ్యక్షుడు నీల రాజయ్య బండారుపల్లి యూత్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ గౌడ్ T R S నాయకులు దాసరి పరశురాములు బి మరి నరసింహులు కోలా కనకరాజు వడ్ల నరసింహ చారి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
