తొగుట:ఎంపీ కొత్త ప్రభాకార్ రెడ్డి సహకారంతో మంజూరైన పెద్ద మాసన్ పల్లి గ్రామనికి చెందిన మెట్టు జయమ్మకు గ్రామ సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి 16000 సీఎం రిలిప్ పాండ్ చెక్కును బుధవారం రోజున అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిపిల్ పాండ్ చేక్కులు నిరుపేదలకు వరంలాటిదని చెక్కు మంజూరు చేసిన ఆరోగ్యశాఖ మంత్రి తన్నిరు హరీష్ రావు.మెదక్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి. బీఆర్ ఎ స్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీను పాల్గొన్నారు
