184 Viewsముస్తాబాద్ జనవరి 26, ముస్తాబాద్ ఏబీవీపీ శాక ఆధ్వర్యంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధరం సొత్ ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకర్త భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రగతి పథంలో దూసుకువెళ్తూ భారతదేశం నేడు విశ్వగురువుగా అవతరించడం భారతీయులుగా మనందరకీ గర్వకారణం అని అన్నారు.. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సరస్వతి దేవి విగ్రహప్రతిష్టాపన చేశారు
232 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వసంత పంచమి రోజున సరస్వతి దేవి విగ్రహాన్ని కళాశాలలో ప్రతిష్టించారు.. ముచ్చర్ల గ్రామానికి చెందిన గాడిచర్ల శ్రీనివాస్- మహేశ్వరి దంపతులు డిగ్రీ కళాశాలకు సరస్వతి దేవి విగ్రహాన్ని బహుమతిగా అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పిట్ల దాసు మాట్లాడుతూ.. కళాశాలకు సరస్వతి దేవి విగ్రహాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి సేవా కార్యక్రమాలను ఎప్పుడు కొనసాగించాలని కోరుతూ,విగ్రహ దాతకు […]
పోలీసు శాఖ విధులు బాధ్యతలు అంటే ఎస్ ఐ శేఖర్ కు ఎంత ఇష్టమో,,,
163 Viewsకొడుకులలో ఒకరిని పోలీసు దుస్తుల్లో మరొక కుమారున్ని మిలిటరీ దుస్తుల్లో చూసుకుని సంభరపడిపోయారు ఎస్సై శేఖర్ ఎల్లారెడ్డిపేట జనవరి 26 :ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కు పోలీస్ శాఖ విధులు బాధ్యతలు అంటే ఎంత ఇష్టమో,,,,,గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన కొడుకు లలో ఒకరిని పోలీసు దుస్తుల్లో,,,,, మరొక కుమారున్ని మిలిటరీ దుస్తుల్లో చూసుకుని సంభరపడ్డారు ఎస్సై శేఖర్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన గనతంత్ర దినోత్సవ […]
*బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగ గణతంత్ర వేడుకలు* —– *బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్*
144 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 26, బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ లో కెప్టెన్ రఘునదనరావు విగ్రహం ముందు 74 వ గణతంత్ర వేడుకల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ జెండా ఆవిష్కరించి విద్యార్థిని విద్యార్థులకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల మండలం ఇంచార్జ్ […]
హత్ సే హత్ జోడోయాత్ర… కాంగ్రెస్.
184 Viewsముస్తాబాద్ జనవరి 26, ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి ఆదేశాల మేరకు హాత్ సే హాత్ జోడో యాత్రను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలను శాంతి సమానత్వం వైపు నడిపించేలా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జూడో యాత్రను ప్రతి రాష్ట్రంలో ప్రతి గడపకు తెలియజేయాలి అన్న […]
ఘనంగా గణతంత్ర దినోత్సవం…
197 Viewsముస్తాబాద్ జనవరి 26, రాజేంద్ర సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో పి.మునీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించగా మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో రమాదేవి తన సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో జండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, వివేకనంద, కొమురం భీమ్, తెలంగాణతల్లి, […]
బీజి వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ
159 Views బిజీ వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెక్కల నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీల మంజుల రమేష్, ఉపసర్పంచ్ అరిగే శ్రీకాంత్, గ్రామ సెక్రెటరీ తిరుపతి, గ్రామం ముదిరాజ్ సభ్యులు యూత్ అధ్యక్షులు పోకల వెంకటేష్, బోయిని నరసింహులు, చెక్కల మల్లేశం,పోకల బాల నర్సు, పోకల బాబు, చెక్కల రఘుపాల్, చెక్కల సుధాకర్, చెక్కల వెంకటేష్, చెక్కల రమేష్, పోకల భాస్కర్, చెక్కల […]
కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
154 Views74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరై జాతీయ పతాకావిష్కరణ గావించారు. ముందుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత మరియు జిల్లా కలెక్టర్ వేరువేరుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్, […]
బీజి వెంకటాపూర్ గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ
147 Views బిజీ వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెక్కల నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీల మంజుల రమేష్, ఉపసర్పంచ్ అరిగే శ్రీకాంత్, గ్రామ సెక్రెటరీ తిరుపతి, గ్రామం ముదిరాజ్ సభ్యులు యూత్ అధ్యక్షులు పోకల వెంకటేష, బోయిని నరసింహులు, చెక్కల మల్లేశం,పోకల బాల నర్సు, పోకల బాబు, చెక్కల రఘుపాల్, చెక్కల సుధాకర్, చెక్కల వెంకటేష్, చెక్కల రమేష్, పోకల భాస్కర్, చెక్కల […]
జెండా ఆవిష్కరణ చేసిన సర్పంచి ముడారి పోచయ్య
161 Viewsతంగళ్ళపల్లి మండల పద్మ నగర్ లో జరిగిన జెండా పండగ గ్రామ సర్పంచ్ ముడారి పోచయ్య పతక అవి స్కరణ మొదలు గ్రామ స్కూల్ లో. అంగన్వాడీ కేంద్రములో. పద్మశాలి భవనంలో. మహిళా మండలి లో. గ్రామ తెరాస జెండా కార్యక్రమం లో పాల్గొన గ్రామ సర్పంచ్ ముడారి పోచయ్య. ఉప సర్పంచ్ గజ్జెల్లీ శ్రేనివాస్.వార్డ్ మెంబర్స్ ఆడెపు శెసికల. బెంద్రం పవన్ కుమార్. బెంద్రం భాగ్య లక్మీ. సామల సునీత. మచ్చ వంశీ. గ్రామ […]







