150 Views జగదేవపూర్ మండల కేంద్రంలో గల మోడల్ పాఠశాలలో గల విద్యార్థులకు ముదిరాజ్ సంఘము మండల అధ్యక్షుడు రాగుల రాజు మరియు మండల కోశాధికారి కొంపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు కర్ణాకర్ విద్యార్థులకు క్రీడాదుస్తులు అందించారు.ఈ సందర్భంగా రాగుల రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో మాత్రమే కాకుండా క్రీడాల్లో రాణించాలి అని అన్నారు. క్రిడా నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మా వంతు సహయాన్ని అందించడం జరుగుతుంది అని తెలిపారు.విద్యార్థులు శ్రద్ధతో చదివి పాఠశాలకు మంచి […]
109 Viewsముస్తాబాద్/అక్టోబర్/9; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహర దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆదివారం రథోత్సవం సందర్భంగా రథంపై కొలువు దీరనున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు వేకువ జామునుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ… మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి చేపూరి రాజేశం పెంజర్ల దేవయ్య కొండ రమేష్ ఇతరులు గుర్రాల రాజు దాసరి గణేష్ పాతూరి మల్లారెడ్డి Poll […]
75 Viewsమంచిర్యాల జిల్లా,బెల్లంపల్లి నియోజకవర్గం *గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల దృశ్య ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి* అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గడ్డం వినోద్ వెంకటస్వామి సూచించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నందున అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు అని తెలిపారు. గ్రామాలలో పాత ఇండ్లు, గుడిసెలు, శిథిలావస్థలో ఉండే నివాసలలో ఉండే ప్రజలు మరింతగా అప్రమత్తంగా […]